Janhvi Kapoor,Sara Ali Khan in Kedarnath : కేదార్‌నాథ్ ఆలయంలో సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌‌ల పూజలు

Sara Ali Khan revisits Kedarnath, this time with Janhvi Kapoor: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి సారా అలీ ఖాన్ నటించిన కేదార్‌నాథ్‌ మూవీ షూటింగ్ కేదార్‌నాథ్‌ లోనే జరిగింది. అప్పుడు కేదార్‌నాథ్‌ లో గడిపిన  సారా అలీ ఖాన్ ఇప్పుడు మరోసారి జాన్వీకపూర్‌‌తో కలిసి అక్కడికి వెళ్లింది. హర హర మహాదేవ్ అంటూ శివున్ని స్మరించుకున్నారు వీరిద్దరూ.

  • Nov 01, 2021, 20:38 PM IST

Sara Ali Khan revisits Kedarnath, this time with Janhvi Kapoor; divas set BFF goals whilst soaking in divine vibes : సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

1 /6

కేదార్‌నాథ్ దేవాలయంలో శివుడిని మొక్కుతున్న సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌.(Image credit: Instagram)

2 /6

కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌.(Image credit: Instagram)

3 /6

కూల్ జాకెట్లు, వులెన్ టోపీలో ఫోజు ఇచ్చిన జాన్వీ, సారా.(Image credit: Instagram)

4 /6

మంచుతో దుప్పటితో కప్పి ఉన్న పర్వతాల అందాలను చూస్తూ.. సేద తీరుతున్న సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌.(Image credit: Instagram)

5 /6

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి సారా అలీ ఖాన్ నటించిన కేదార్‌నాథ్‌ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. (Image credit: Instagram)

6 /6

హర హర మహాదేవ్ అంటూ శివున్ని స్మరించుకుంటున్న జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌ (Image credit: Instagram)