Ramakka Song: బీఆర్‌ఎస్‌ పార్టీ కొంపముంచిన 'రామక్క పాట'

Ramakka Song: అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన రామక్క పాట ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కనిపించడం లేదు. రామక్క పాటకు విశేష ఆదరణ లభించినా ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ తాజా ఎన్నికల్లో ఆ పాటను వినియోగించడం లేదు. పాటతో అధికారం రాకపోవడంతో ఆ పాటను వదిలేసి ఇతర పాటలు గులాబీ పార్టీ వాడుతోంది.

  • Zee Media Bureau
  • May 1, 2024, 03:51 PM IST

Video ThumbnailPlay icon

Trending News