Kavya Thapar: కావ్య థాపర్.. సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్‌తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. . పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. రీసెంట్గా రవితేజ 'ఈగిల్' మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మరోసారి పలకరించింది.
Kavya Thapar Hot pics: టాలీవుడ్ బ్యూటీ కావ్య థాపర్ తన సొగసుతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈమె అందాల వేడిని కుర్రకారు తట్టుకోలేకపోతుంది.. తాజాగా ఈ బ్యూటీ తన హాట్ హాట్ పిక్స్ నెట్టింట రచ్చలేపుతోంది. మీరు ఓ లుక్కేయండి.
Oori Peru Bhairavakona: మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా చేసిన ఊరు పేరు భైరవకోన చిత్రంతో మన ముందుకు వచ్చిన ఈనాటి ఈ సినిమా ప్రెస్ మీట్ లో జర్నలిస్టుపై వేసిన కౌంటర్ తెగ వైరల్ అవుతుంది.
Eagle movie review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహంచారు. రవితేజతో 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మించడంతో 'ఈగల్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి అంచనాలను ఈగల మూవీ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kavya Thapar: ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాల కంటే తన హాట్ ఫోట్ షూట్స్‌తో రచ్చ లేపుతోంది పంజాబీ ముద్దుగుమ్మ కావ్య థాపర్. పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. త్వరలో రవితేజ 'ఈగిల్' మూవీతో పలకరించబోతుంది.
Eagle: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఈసారైనా హిట్ అందుకోగలరో లేదో అనేది పెద్ద సందేహంగా మారింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి థియేటర్లు కూడా తక్కువ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈగల్ సినిమా హిట్ అవుతుందా లేదా అని అభిమానులకి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..
Bichagadu 2 Sneakpeak : సూపర్ హిట్ బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2' తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో.. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్నీక్ పీక్ సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. ఆ వివరాలు
Vijay Antony Health Update: బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడి కోమాలోకి కూడా వెళ్లిన విజయ్ అంటోనీ ఎట్టకేలకు కోలుకున్నట్టు తెలుస్తోంది, ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ వివరాలు
Actress Kavya Thapar Arrested: టాలీవుడ్ నటి కావ్యా థాపర్ అరెస్టైంది. పోలీసుల్ని దూషించడం, అవమానపర్చడం కేసులో జుహు పోలీసులు కావ్యాను ఇవాళ అరెస్టు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.