Kavya Thapar: వైట్ డ్రెస్ లో కావ్య థాపర్ అందాల ఊచకోత, హాట్ పిక్స్ వైరల్

Kavya Thapar latest pics: పంజాబీ ముద్దుగుమ్మ కావ్య థాపర్ అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /4

పంజాబీ బ్యూటీ కావ్య థాపర్ 'ఈ మాయ పేరేమిటో' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏక్ మినీ కథ అనే సినిమాతో తొలి హిట్ అందుకుంది.   

2 /4

ఈ ఏడాది రెవితేజ 'ఈగల్', సందీప్ కిషన్ 'ఊరు పేరు బైరవకోన' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

3 /4

ఈ భామ చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ.. తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.   

4 /4

తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి.