Kavya Thapar: ఉల్లి పొర డ్రెస్‌లో కావ్య థాపర్ అందాల జాతర.. ఇది నెక్ట్స్ లెవల్..

Kavya Thapar: ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాల కంటే తన హాట్ ఫోట్ షూట్స్‌తో రచ్చ లేపుతోంది పంజాబీ ముద్దుగుమ్మ కావ్య థాపర్. పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. త్వరలో రవితేజ 'ఈగిల్' మూవీతో పలకరించబోతుంది.

1 /5

కావ్య థాపర్.. తెలుగులో 'ఈ మాయ ప్రేమతో' సినిమాతో పరిచమైంది. తొలి సినిమా పెద్దగా ఆడకపోయినా.. అందులో ఈ భామ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

2 /5

ఆ తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాతో పలకరించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.  

3 /5

ఇక తెలుగులో మళ్లీ సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ సీన్స్‌లో నటించి కుర్రకారును హీట్ పుట్టించింది.

4 /5

ఈ భామ హిందీలో సైతం తన లక్ పరీక్షించుకుంది. అక్కడ 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో నటించింది.

5 /5

లాస్ట్ ఇయర్ విజయ్ ఆంటోని నటించిన పిచ్చైకారన్ 2 తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో డబ్బై మంచి విజయాన్నే అందుకుంది. త్వరలో ఈమె రవితేజ సరసన 'ఈగిల్' మూవీతో పలకరించబోతుంది.