Abadhameva Jayate Title Logo: 'అబద్ధమేవ జయతే' మూవీ టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తీకేయ ఆవిష్కరించారు. టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని.. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫిబ్రవరిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Most Profitable Movies of telugu: తెలుగులో రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలను తీసుకొచ్చాయి.
Most Profitable Movies of Tollywood: 2024లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.
Tollywood Most Profitable Movies 2: అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.
Oscar Award 2023: ప్రపంచ సినీ రంగ అత్యున్నత ఆస్కార్ పురస్కారాన్ని ఆర్ఆర్ఆర్ కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు చేజిక్కించుకుంది. ఈ అవార్డు వెనుక అసలేం జరిగిందో తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, తెలుగు యువ నటుడు కార్తికేయ, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలలో నటించిన సూపర్ హిట్ సినిమా 'వలీమై' ZEE5 లో స్ట్రీమింగ్ అవనుంది. ZEE5 ఏర్పాటు చేసిన అజిత్ కుమార్ 10,000 చదరపు అడుగుల అతిపెద్ద పోస్టర్ తో సంచలనం సృష్టిస్తుంది. ఆ వివరాలు..
Karthikeya and Lohitha wedding pics: తన స్నేహితురాలైనన లోహితను.. కార్తికేయ ప్రేమ వివాహం (Karthikeya love marriage) చేసుకోబోతున్నారు. రాజా విక్రమార్క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనే తనకి కాబోయే భార్య లోహితకు (Lohitha) ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు.
హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 2014లో వచ్చిన థ్రిల్లర్ సినిమా కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో కార్తికేయ సినిమా మంచి హిట్ కొట్టింది. దీంతో మళ్లీ కార్తికేయ 2 సినిమాకు శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.