Tollywood Most Profitable Movies 2: ‘గీత గోవిందం’ టూ ‘కార్తికేయ’ సహా తెలుగులో ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -2

Tollywood Most Profitable Movies 2:  అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.

1 /8

అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.

2 /8

6. గీత గోవిందం : రూ. 55.43 కోట్లా లాభాలను గడించింది. ఓవరాల్ ప్రపంచ వ్యాప్తంగా (రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

3 /8

7.F2 (Fun Fustration) : రూ. 50 కోట్ల లాభాలు.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా (రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

4 /8

8. వాల్తేరు వీరయ్య : రూ. 48.85 కోట్ల లాభాలు.. ఈ మూవీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా (రూ. 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

5 /8

9. రంగస్థలం : రూ. 47.52 కోట్ల లాభాలు.. ఈ మూవీ దునియా మొత్తం కలిపి  (రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

6 /8

10. కార్తికేయ 2: రూ. 45.60 కోట్ల లాభాలు.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  (రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

7 /8

11.పుష్ప 1 :  రూ. 39.72 కోట్ల లాభాలు.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా..  (రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

8 /8

12. సరిలేరు నీకెవ్వరు : రూ. 39.36 కోట్ల లాభాలు.. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా (రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)