Chiranjeevi host a party to Kamal Haasan for Vikram movie Success. విక్రమ్ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న కమల్ హాసన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు.
Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమా విక్రమ్ సీక్వెల్ ఉండబోతుందా..అభిమానుల డిమాండ్ అలానే ఉంది. అటు కమల్ హాసన్ కూడా ఆ దిశగా సంకేతాలిచ్చేశారు.
Suriya Remuneration for Vikram Movie. విక్రమ్ సినిమాలో గెస్ట్ రోల్‌కి సూర్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.
Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లు చేస్తున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత వస్తోంది.
Lokesh Kanagaraj and Kamal Haasan's Vikram Twitter Review. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన విక్రమ్ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.
Kamal Haasan's Vikram movie Telugu Trailer out. విక్రమ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Kamal Haasan: భాష విషయంలో హీరోల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య వివాదం నడిచింది. ఇద్దరు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ఎవరికైనా వారి మాతృ భాష ముద్దు అంటూ కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఈక్రమంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kamal Haasan's Vikram movie Trailer out. విక్రమ్ ట్రైలర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Kamal Haasan's Vikram movie release on June 3. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
Kamal Haasan discharge: విలక్షణ నటుడు కమల్‌హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Kamal Haasan Corona: తమిళ అగ్రకథానాయకుడు కమల్ హాసన్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని కమల్ చికిత్స పొందుతున్న చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రి.. ఈ విధంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. డిసెంబరు 3వ తేదీన కమల్ ను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Ramya Krishnan: ప్రముఖ నటి రమ్యకృష్ణ.. మరోసారి బుల్లితెరపై హోస్ట్‌గా మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ బిగ్ బాస్ సీజన్ 5కు అమె హోస్ట్‌గా వ్యవహరించొచ్చని తెలుస్తోంది.
Shruti Haasan Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ వ్యవహరించనుందట. ఆమె తండ్రి కమల్ హాసన్ కు కరోనా సోకిన క్రమంలో తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తన్నట్లు తెలుస్తోంది.
Kamal Haasan tests positive for COVID-19: లోక నాయకుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఇటీవలి అమెరికా పర్యటన తర్వాత కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
vikram, vijay sethupathi Multi starrer: కోలీవుడ్ అగ్రహీరోలు విక్రమ్, విజయ్ సేతుపతి ఒకే సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ హాసన్ ఈ సినిమాకు స్టోరీ అందించన్నట్లు తెలుస్తోంది.
Kamal Haasan: ప్రపంచమంతా ఇప్పుడు డిజిటల్ యుగంగా మారింది. రోజురోజుకూ డిజిటల్ కరెన్సీ ఆదరణ పెరుగుతోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ సైతం ఇప్పుడు ఆ దిశగా పయనిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Vikram teaser launching on Kamal Haasan's birth day: నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.