Kajal Aggarwal: పెళ్లైన త‌గ్గ‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ దూకుడు.. లేటెస్ట్ ఫోటోస్ వైర‌ల్..

Kajal Aggarwal: పెళ్లైన త‌ర్వాత సాధారణంగా మెజారిటీ క‌థానాయిక‌ల కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రం పెళ్లైన ఇప్ప‌టికీ వరుస సినిమాల‌తో బాక్సాఫీస్‌ను ర‌ఫ్ఫాడిస్తోంది. క‌థానాయిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే గ్లామ‌ర్‌తో అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజ‌ల్.. త్వ‌ర‌లో స‌త్య‌భామ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. 

1 /5

కాజ‌ల్ అగ‌ర్వాల్ లాస్ట్ ఇయ‌ర్ భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌య్య ఖాతాలోకే వెళ్లింది.

2 /5

అందుకే తాజాగా కాజ‌ల్ న‌టించిన లేటెస్ట్ మూవీ స‌త్య‌భామ ట్రైల‌ర్ లాంఛ్‌కు బాల‌య్య‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది.

3 /5

అంతేకాదు త్వ‌ర‌లో ఎన్బీకే 109 సినిమాల ఈమె ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

4 /5

కాజ‌ల్ అగ‌ర్వాల్  తెలుగు తెర చందమామ గా ఇక్క‌డ ప్రేక్ష‌కుల గుండెల్లో కొలువైంది.

5 /5

తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన  'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.