Supreme Court on Hijab Issue: కర్ణాటకలో సంచలనం రేపిన హిజాబ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది.
Supreme Court: వరకట్నం, వేధింపులకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి నిర్మాణ నిమిత్రం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్నం వేధింపుల పరిధికే వస్తాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారిపోతూ నగర ప్రజలకు శ్వాస అందని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Judiciary System: దేశ న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ పరిరక్షణ, స్వతంత్రత, సమగ్రతలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
Supreme Court: దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
Chief Justice NV Ramana: భారతీయ న్యాయస్థానాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మౌళిక వసతుల కల్పన విషయంలో సంచలన వ్యాఖ్యలే చేశారు. మౌళిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యమే కారణంగా ఎత్తి చూపారు.
Independence Day2021 Celebrations: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ పార్లమెంట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Supreme Court: ప్రస్తుతం దేశద్రోహం కింద వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Supreme Court: ప్రపంచ విఖ్యాత పూరీ జగన్నాథ్ యాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కరోనా సంక్షోభం నేపధ్యంలో పూరీ జగన్నాధ్ యాత్ర వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Supreme Court: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సీనియర్ న్యాయవాదులకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఏమంటున్నారు ఈ విషయంలో..
Supreme Court: న్యాయస్థానాల ముందు ఒక్కోసారి విచిత్రమైన కేసులు వస్తుంటాయి. అందుకే అప్పుడప్పుడూ పిటీషనర్లపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తుంటాం. అదే జరిగింది సుప్రీంకోర్టులో
Supreme court: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.
Justice nv ramana: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ నియామకం లాంఛన ప్రాయమేనా అంటే అవుననే అన్పిస్తోంది. తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా ఎన్ వి రమణ పేరును ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ప్రతిపాదించడం సంచలనంగా మారింది.
ఏపీ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించలేనంటూ మరోసారి స్పష్టం చేశారు భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.
న్యాయవ్యవస్థపై చర్చ జరగాలా వద్దా ..ఇప్పుడిదే అంశం చర్చనీయాంశమైంది. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలూ ఒక్కటేనని కొందరంటుంటే...న్యాయవ్యవస్థ అతీతమైందని మరి కొందరంటున్నారు. ఇప్పుడీ అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటీషన్ ఇప్పుడు సంచలనం కల్గిస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ఓ పిటీషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.