Guru vakri 2023: గురు వక్రీతో ఈ 3 రాశుల బతుకులు మారబోతున్నాయి.. మీ రాశి ఉందా?

Jupiter Retrograde 2023: దేవగురు బృహస్పతి త్వరలో తిరోగమనం చేయనున్నాడు. గురుడు తిరోగమన కదలిక వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 01:03 PM IST
Guru vakri 2023: గురు వక్రీతో ఈ 3 రాశుల బతుకులు మారబోతున్నాయి.. మీ రాశి ఉందా?

Guru vakri 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. ఇతడిని సంపద, శ్రేయస్సు, వివాహం మరియు ఆధ్యాత్మికతకు కారకుడిగా భావిస్తారు. గురుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. సెప్టెంబరులో గురుడు తిరోగమనం చేయనున్నాడు. బృహస్పతి వక్రీ కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటకం- గురు గ్రహం తిరోగమనం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మేషరాశి- బృహస్పతి రాశి మార్పు మేష రాశి వారికి కలిసి రానుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీకు ఆదాయం డబల్ అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది.  
మిథునం- గురు వక్రీ కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు భారీగా ఆస్తులు కూడబెడతారు. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. మీరు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 

Also Read: Kark Sankranti 2023: కర్క సంక్రాంతితో ఈ 5 రాశులకు లాభం.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News