Jr NTR, Ramcharan warm wishes to Rajamouli: రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) హీరోలు, అందులో నటిస్తున్న పలువురు నటులు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Evaru Meelo Koteeswarlu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో మంచి వినోదం పంచుతున్నాడు. తాజాగా ఈ షోలో స్టార్ హీరోయిన్ సమంత మెరవబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు.
RRR movie new release date: రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ (RRR) (రౌద్రం రణం రుధిరం) మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. కొవిడ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.
Jr Ntr Movie: జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై. ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివతో మరోసారి తెరకెక్కనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Jr Ntr, Ram Charan leaving RRR movie set: ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరి షాట్ ముగించుకున్న తారక్, చెర్రీ ఇద్దరూ సినిమా షూటింగ్ (RRR movie shooting) జరుగుతున్న లొకేషన్ సెట్స్ నుంచి తమ తమ కార్లలో వేగంగా వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Evaru meelo koteeswarudu: కౌన్ బనేగా క్రోర్‌పతి తెలుగు వెర్షన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ వేదికను ఇవాళ ఇద్దరు టాప్ హీరోలు పంచుకోనున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ (Jr Ntr) కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్నాడు. మరో స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) నటిస్తున్నాడు.
Thimmarusu Movie trailer launch: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన తిమ్మరుసు మూవీ ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు. నటుడు అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
Ram Charan in Jr NTR's Evaru Meelo Koteeswarulu show ? జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షోతో మరోసారి బుల్లితెర ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోతో (RRR making video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఇద్దరు స్టార్స్ త్వరలోనే బుల్లెతెర ద్వారా ఆడియెన్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ టాక్.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ వచ్చేసింది. నేటి ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Making Video Of RRR Movie : దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. సినిమా డిజిటల్ రైట్స్‌కు పలు సంస్థలు భారీగా చెల్లించాయి.
Jr NTR Movie: టాలీవుడ్ హిట్ కాంబినేషన్‌తో మరో సినిమా త్వరలో తెరకెక్కనుంది. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పూర్తవకుండానే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్.
Making video of RRR Movie: టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ వచ్చింది. జులై 15న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది.
SS Rajamouli Upset at Delhi Airport: తాను ఎదుర్కొన్న పరిస్థితి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని గమనిస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
RRR Movie Latest News: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది.
RRR Movie Resumes shoot: బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). కరోనా వ్యాప్తితో విరామం ప్రకటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.
Perni Nani satires on Nara Lokesh by taking Jr NTR name: అమరావతి: నారా లోకేష్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన విషయంలో (Tadepalli gangrape) ఏపీ సర్కారుపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి పేర్ని నాని.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలా ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు అని హితవు పలికారు.
Vijay Sethupathi in Jr Ntr's next movie: ఎన్టీఆర్ తరువాతి సినిమాలో విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్. డబ్బింగ్ చిత్రాలతో ఎప్పుడో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన విజయ్ సేతుపతి 2021 ఆరంభంలో వచ్చిన ఉప్పెన మూవీతో (Uppena movie) మరింత సుపరిచితం అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.