Thimmarusu Movie trailer: ఎన్టీఆర్ మెచ్చిన తిమ్మరుసు ట్రైలర్

Thimmarusu Movie trailer launch: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన తిమ్మరుసు మూవీ ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు. నటుడు అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2021, 03:33 PM IST
Thimmarusu Movie trailer: ఎన్టీఆర్ మెచ్చిన తిమ్మరుసు ట్రైలర్

Trending News