Operation Evacuation: ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ శకం ముగిసింది. అమెరికా బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. ఇచ్చిన గడువులోగా బలగాల్ని తరలించి అగ్రరాజ్యం మాట నిలబెట్టుకుంది. ప్రమాదకర ఆపరేషన్‌ను సురక్షితంగా పూర్తి చేసినందుకు జో బిడెన్ కమాండోలకు ధన్యవాదాలు తెలిపారు.
Afghanistan Issue: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయంపై దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ గడువుకు మరో 24 గంటలు మిగిలున్న నేపధ్యంలో ఉగ్రదాడులు మళ్ళీ జరిగే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు.
Kabul Blast: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి దద్దరిల్లింది. కాబూల్ విమానాశ్రయం సమీపంలో మరో పేలుడు సంభవించింది. దాడిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
America-China Talks: అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక దౌత్యవిధానాలపై దృష్టి సారించిన జో బిడెన్ చైనాతో సైనిక చర్చలు జరిపారు. ఆఫ్ఘన్ పరిస్థితులపై సైతం ఇరుదేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Joe Biden: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల సహకారం కావాలంటున్నారు బిడెన్.
Joe Biden on Afghan: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో రేగుతున్న ప్రశ్నలకు అగ్రరాజ్యం బాధ్యత వహించాలనే చర్చ ప్రారంభమైంది. యుద్ధక్షేత్రంగా మారిన ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంపై జో బిడెన్ ఏమంటున్నారు..
Joe Biden: ఆఫ్ఘన్ పరిణామాలు అమెరికాకు పెద్ద సవాలుగా మారాయి. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడటం ఇబ్బందిగా మారింది. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు సాధ్యమేనా..జో బిడెన్ ఆందోళనకు కారణమేంటి.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం వరుసగా మరో షాక్ ఇచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆఫ్ఘన్ పరిస్థితుల్ని అంచనా వేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంత కన్నా దారుణ ఘటన ఇంకోటి ఉండదేమో.. ప్రాణ భయంతో విమానం వీల్ భాగంలో ఎంత మంది ఆఫ్గన్ ప్రజలు కుర్చున్నారో తెలిదు కానీ, ల్యాండ్ అయిన విమాన చక్రాల్లో, టైర్ భాగాల్లో మానవ శరీర భాగాలు చూసిన అధికారులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమించటంతో అమెరికా శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ జాతీయులు నిరసనలు చేస్తున్నారు. "బైడెన్ నువ్వు మమ్మల్ని మోసం చేసావంటూ" ఆఫ్ఘనిస్థాన్ జాతీయుల ఆందోళనలు.
Joe Biden Wishes: ఇండియాతో అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఇండియాకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం కానుంది. ఇప్పటికే కాబూల్ మినహా మిగిలిన ప్రాంతాన్ని తాలిబన్లు వశపర్చుకున్నారు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్ ఆధిపత్యంపై తాలిబన్ల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Joe Biden: అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఇండియా ఫస్ట్ అంటున్నారు. ఇండియన్స్‌కు అగ్రతాంబూలమిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ ఇండో అమెరికన్ వైద్యులకు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక స్థానాలు అప్పగించారు.
Joe Biden: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అగ్రరాజ్యం అమెరికా విఫలమైందా..అధ్యక్షుడు జో బిడెన్‌పై ఎందుకు విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ఎంత వరకూ పూర్తయింది. ప్రభుత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలెందుకు మరి..
H1B Visa: అగ్రరాజ్యం అమెరికాలో నిపుణులైన ఉద్యోగుల కొరత సమస్యగా మారింది. విదేశీ నిపుణుల అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు హెచ్ 1 బీ వీసాలపై చర్చ నడుస్తోంది. హెచ్ 1 బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.
Check to China: ప్రపంచ దేశాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అగ్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి. కరోనా సంక్షోభం తరువాత చైనాను నిలువరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొత్త జో బిడెన్ ప్రతిపాదనకు మిశ్రమ స్పందన ఎదురవుతోంది.
US Covid Relief: కరోనా విపత్కర పరిస్థితులతో అల్లాడుతున్న భారదేశానికి ప్రపంచం యావత్తూ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత, వైద్య సామగ్రిని విరివిగా అందిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా..ఇండియాకు అక్షరాలా చేసిన సహాయం విలువెంతో తెలుసా..
America: కరోనా మహమ్మారి సమయంలో అగ్రరాజ్యం ఇండియాకు అండగా నిలిచింది. కరోనా విపత్కర పరిస్థితుల వేళ భారత్‌కు సహాయం కొనసాగుతుందని..అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది.
H1B Visa: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్ 1 బీ వీసా విధానంపై గుడ్‌న్యూస్ అందిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ విధించిన నిషేధాన్ని కొనసాగించకూడదనేది జో బిడెన్ ఆలోచనగా ఉంది. ఇదే జరిగితే భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కల్గించే విషయమే మరి.
H1B visa issue: అగ్రరాజ్యంలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రత్యక్షంగానో పరోక్షంగానే భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఆ దేశపు ఎన్నికలంటే ఇండియాలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బిడెన్ తీసుకున్న మరో నిర్ణయం ఫలితంగా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.