JEE Main Session 2 Result 2023 Released. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి.
JEE Advanced 2023 Exam Date: జేఈఈ అడ్వాన్స్డ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in లో అభ్యర్థులు పూర్తి వివరాలు తనిఖీ చేయవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 4న జరగనుంది.
JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో దేశంలోనే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను నారాయణ విద్యార్థి శిశిర్ కైవసం చేసుకున్నాడని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సింధూరనారాయణ తెలిపారు.
Jee main exam: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. దేశంలోని 6.29 లక్షల మంది విద్యార్ధులు వీటిని రాయనున్నారు. అయితే పరీక్షలు ఎందుకు వాయిదా పడ్డాయనేది తెలియరాలేదు
JEE Main April 2021: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలను వాయిదా వేశారు.
JEE Main Results 2021 Latest News: జాతీయ మీడియాలు రిపోర్ట్ చేసిన మాదిరిగానే జేఈఈ మెయిన్స్ ఫిబ్రవరి పరీక్షా ఫలితాలు(JEE Main 2021 Results) సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది
JEE Main 2021 February Final Answer Key: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (JEE Main Result 2021) ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాల విడుదలకు ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది.
JEE Main Results 2021 February | ఫిబ్రవరి నెలలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది.
IIT JEE Advanced 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంత్ ఇటీవల ప్రకటించారు. జనవరి 7న జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి తాజాగా తెలిపారు.
JEE Main 2021 Registration: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2021) రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే ఏడాది జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల తెలిపారు.
JEE Mains 2021 To Be Held Four Times: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), పలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021)ను వచ్చే ఏడాది నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ - మెయిన్స్‌ను ఫిబ్రవరి 2021 నుండి నాలుగుసార్లు నిర్వహిస్తామన్నారు.
ఐఐటీలలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు (JEE Advanced Results2020) విడుదలయ్యాయి. నేడు విడుదలయ్యే ఫలితాలతో మొత్తం 13,600 సీట్లను భర్తీ చేస్తారు. result.jeeadv.ac.in లో ఫలితాలు విడుదలయ్యాయి.
కరోనాకాలంలో JEE, NEET పరీక్షల నిర్వహనను కాంగ్రేస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధి #SpeakUpForStudentSaftey అనే క్యాంపెయిన్ ప్రారంభించారు.
రోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ), నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు జేఈఈ ( JEE ), నీట్ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది.
కరోనావైరస్ వ్యాప్తిని (coronavirus spread) అరికట్టేందుకు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యూయేట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని (JEE) కేంద్రం వాయిదా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.