Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ అబే అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు.
PM Modi on Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాల్పులు జరిగాయి. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Prime Minister Narendra Modi early on Wednesday arrived at the Air Force Station, Palam, Delhi after participating in the Quad Leaders' Summit as part of his two-day tour in Japan
Commenting on Indo-Japan ties, the Prime Minister said "India and Japan are natural partners. Japan has played an important role in India's development journey. Our relationship with Japan is of intimacy, spirituality, cooperation and belonging
Golden Chariot: అసనీ తుపాను ప్రభావం సంగతెలా ఉన్నా ఆ సముద్రపు ఒడ్డున ఓ వింత చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చిందో..ఎక్కడిదో తెలియదు గానీ ఓ బంగారం రధం కొట్టుకొచ్చింది. ఆ వివరాలివీ...
ఈ కొత్త ఫిచర్‌తో మనం ప్రయాణం ప్రారంభించడానికి ముందే టోల్ వద్ద కట్టే మొత్తాన్ని తెలుసుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో టోల్ చెల్లించే అవసరం లేకుండా మరో రూట్ ఏదైనా ఉందా? అనే వివరాలను కూడా తెలుసుకొని రూట్ మార్చుకునే అవకాశాలను గూగుల్ మ్యాప్స్ యూజర్లకు అందించింది.
Oldest Whisky: ప్రపంచంలో అరుదైన వస్తువుల వేలం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అరుదైన సింగిల్ మాల్ట్ విస్కీ కోసం జరిగిన వేలంలో రికార్డు చోటుచేసుకుంది. భారీ ధరకు కేవలం ఒక బాటిల్ దక్కించుకున్నాడు ఆ వ్యక్తి.
Fire accident in Osaka-Japan: జపాన్‌లోని ఒసాకా నగరంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించగా... ఘటనకు గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.
హాలోవీన్ వేడుకల్లో భాగంగా...ఓ వ్యక్తి రైలులో జోకర్ గెటప్ వేసుకోని వచ్చి బీభత్సం సృష్టించాడు. కత్తితో దాడి చేసి పలువురిని గాయపరిచాడు. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో చోటుచేసుకుంది.
Powerful Passports 2021: మనం ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్ పోర్టుతో పాటు వీసా కూడా అవసరం. అయితే కొన్ని దేశాలు మాత్రం పరస్పర ఒప్పందాల్లో భాగంగా...కేవలం పాస్ పోర్టుతోనే వారి దేశాలకు అనుమతినిస్తాయి. జపాన్ ప్రజలు పాస్ పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలు చుట్టిరావచ్చు.
Costly grapes: సాధారణంగా ద్రాక్ష కిలో వంద రూపాయలు ఉంటుంది. వెరైటీ అయితే యాభై రూపాయలు అదనం. కానీ, జపాన్‌లో దొరికే గ్రేప్స్ కొనాలంటే..ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక గుత్తి ద్రాక్ష రేటు లక్షల్లో ఉంటుందట. అదే ఒక్క పండు కొనాలంటే 35వేల రూపాయలు చెల్లించాల్సిందే. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ఎవరైనా డబ్బో, బంగారమో లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువో దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగ రూటే సెపరేటు. అసలు ఇతను చోరీ చేసిందో ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..పదండి స్టోరీలోకి వెళ్దాం.
Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పడనుంది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయాలని యూఎస్ , జపాన్ నిర్ణయించడం కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. వైట్‌హౌస్ సాక్షిగా జరిగిన ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్యాంక్ ఆఫ్ కొరియా రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియా దేశం 2045 నాటికి జపాన్ను దాటి ముందుకు పోతుందట. ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉన్న దేశంగా మారనుందట. ఆ ఐల్యాండ్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడైతే కేవలం ముగ్గురే ముగ్గురు చిన్నారులున్నారట
Japan Space Strategy: జపాన్ మరోసారి గేమ్ మార్చడానికి నిర్ణయించుకుంది. ఈసారి అది అంతరిక్షంలో ఆట తీరును మార్చనుంది. స్థానిక క్యోటో విశ్వవిద్యాలయం సహాకారంతో ఈ అద్భుతం చేయడానికి పూనుకుంది. త్వరలో సౌరకుటుంబంలో జపాన్ తయారు చేసిన కలపతో తయారు చేసిన ఉపగ్రహాలు సంచరించనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.