How to List my home on Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో మీ హోమ్ అడ్రస్ యాడ్ చేయాలని అనుకుంటున్నారా..? ఇది చాలా సింపుల్. ఒక్క మ్యాప్స్‌లో హోమ్ అడ్రస్ సెట్ చేసుకుంటే.. మీరు ఎక్కడ ఉన్నా ఇంటికి చేరుకోవడం చాలా సులభం.
Hyderabad tourist: హైదరాబాద్ టూరిస్టులకు కేరళలో వింత అనుభవం ఎదురైంది. కేరళలోని ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించడానికి హైదరాబాద్ నుంచి నలుగురు యువకులు బయల్దేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకుని అక్కడి ప్రదేశాలను తిరుగుతు ఎంజాయ్ చేస్తున్నారు.
Lawsuit Against Google Maps: గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్లిన ఓ వ్యక్తి కూలిపోయిన బ్రిడ్జిపై నుండి పడి మృతి చెందగా.. అతడి కుటుంబం గూగుల్ సంస్థ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ సంస్థపై లీగల్ సూట్ దాఖలు చేస్తూ కోర్టుకెక్కిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
ఈ కొత్త ఫిచర్‌తో మనం ప్రయాణం ప్రారంభించడానికి ముందే టోల్ వద్ద కట్టే మొత్తాన్ని తెలుసుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో టోల్ చెల్లించే అవసరం లేకుండా మరో రూట్ ఏదైనా ఉందా? అనే వివరాలను కూడా తెలుసుకొని రూట్ మార్చుకునే అవకాశాలను గూగుల్ మ్యాప్స్ యూజర్లకు అందించింది.
Google Maps Unknown Features: గూగుల్ మ్యాప్స్ అంటే సాధారణంగా నిర్ణీత అడ్రస్‌కు చేరేందుకు లేదా రూట్ మ్యాప్ కోసం మాత్రమే వాడుతుంటాం. కానీ గూగుల్ మ్యాప్స్‌లో ఉండే అత్యంత ఉపయోగకరమైన ఒక టూల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మిమ్మల్ని ప్రమాదాల్నించి, ట్రాఫిక్ చలాన్ల నుంచి రక్షిస్తుంది. అదేంటో ఎలాగో చూద్దాం
Google Maps: సాంకేతికత పెరిగిన కారణంగా ఇప్పుడు ఇంట్లో కూర్చొనే సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిలో గూగుల్ మ్యాప్స్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా రోజుకు రూ.3,700 పైగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి!
Google Maps Dark Theme Feature | ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రాత్రిపగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాంటాం. అయితే దీని వల్ల కంటిచూపు, కంటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్ థీమ్ తీసుకొచ్చింది.
Isro maps: నిన్నటివరకూ విదేశీ యాప్‌లు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అంతా దేశీయమే. ట్విట్టర్‌కు పోటీగా నిన్న కూ యాప్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్. ఏంటో చూద్దామా
Google maps: ప్రతి చిన్నవిషయానికీ గూగుల్‌ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా రూట్, అడ్రస్ విషయంలో. ఇప్పుడు అదే కొంపముంచింది. గూగుల్ తల్లి ప్రాణాలు తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.