Janhvi Kapoor Latest Photos: ఈ మధ్యకాలంలో తనదైన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వీకపూర్ తాజాగా ఒక హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాక రేపుతున్న ఆ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి
Janhvi Kapoor Akhil Akkineni Magic On Screen: అటు అక్కినేని అఖిల్, ఇటు జాన్వీ కపూర్ కి సినిమాలు హిట్లు లేకపోయినా నాగార్జున కొడుకుగా అఖిల్ శ్రీదేవి కుమార్తెగా జాన్వి కపూర్ థియేటర్లకు ఓపెనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Actress Janhvi Kapoor hot workouts pictures goes viral. జాన్వీ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. జిమ్‌లో హెవీ వర్కౌట్స్ చేస్తూ అందాలు ఆరబోశారు. జూనియర్ శ్రీదేవి హాట్ స్టిల్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
Janhvi Kapoor Pics: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పిచ్చెక్కించే ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్లో అందాలు ఆరబోస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. మీరూ ఓ లుక్కేయండి..
Manichandana as Janhvi Kapoor Mother in NTR 30: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎంపికవగా ఆమె తల్లిగా మణిచందన ఎంపికైంది. ఆ వివరాలు
Janhvi Kapoor gown zip rips జాన్వీ కపూర్ గౌన్ జిప్ ఊడిపోవడంతో చుక్కలు చూసిందట. పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఐదు నిమిషాల ముందే జిప్ ఊడిపోయిందట. దీంతో ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. కారులో, కేరవాన్‌లో ఇలా డ్రెస్‌ను సరి చేసుకుందట.
Janhvi Kapoor Photos From Filmfare 2023 జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. జాన్వీ కపూర్ చేసే ప్రదర్శనకు జనాలు నోరెళ్లబెట్టేయాల్సిందే. మామూలుగానే జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే పొట్టి బట్టల్లో జాన్వీ అదరగొట్టేస్తుంటుంది. ఇక ఏదైనా స్పెషల్ ఈవెంట్లో అయితే అందరినీ ఆకట్టుకునేలా మెరుస్తుంది.
Bollywood Actress Janhvi Kapoor hot figure in green dress shakes internet. జాన్వీ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లాంగ్ గ్రీన్ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ జూనియర్ శ్రీదేవి హాట్ స్టిల్స్ ఇచ్చారు.
Saif Ali Khan Joins NTR 30 కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న సినిమాలో విలన్‌గా సైఫ్ ఆలీ ఖాన్ నటించబోతోన్నాడని ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హైద్రాబాద్‌కు వచ్చినట్టుగా, లొకేషన్లో అడుగు పెట్టినట్టుగా చిత్రయూనిట్ తెలిపింది.
Jr NTR And Koratala Siva ఎన్టీఆర్ కొరటాల శివకు సంబంధించిన మూవీ అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లను కొరటాల శివ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాప్ స్టాండర్డ్ టెక్నీషియన్స్‌ను తీసుకొచ్చేశాడు.
Bollywood Actress Janhvi Kapoor Traditional Stills Goes Viral: జాన్వీ కపూర్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. తిరుమలకు వచ్చిన జాన్వీ.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Janhvi Kapoor At Tirumala: జాన్వీ కపూర్ దాదాపుగా నెలకొకసారి అన్నట్టుగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటుంది. జాన్వీ బయట కనిపించినట్టుగా తిరుమలలో కనిపించదు. కొండ మీదకు వెళ్లినప్పుడు ఎంతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది.
Bollywood Actress Janhvi Kapoor shares amazing pics in bikini. జాన్వీ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సాగర తీరాన బికినీలో అందాలు ఆరబోశారు. జూనియర్ శ్రీదేవిని ఇలా చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.
Janhvi Kapoor Latest Hot Photos: బాలీవుడ్లో జరిగిన ఒక అవార్డుల ఈవెంట్లో జాన్వీ హాట్ షో చేసింది, స్లిట్ కట్ డ్రెస్సులో నెవర్ బిఫోర్ అనిపించేలా అందాల జాతర చేసేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
NTR 30 Pooja Ceremony ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే చివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటి వారు గెస్టులుగా వచ్చారు.
NTR 30 Launch : ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన లాంచ్ ప్రోగ్రాం రేపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాదులో ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.
Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.