Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

Janhvi Kapoor Photoshoot జాన్వీ కపూర్ తాజాగా కనిపించిన తీరుకు సోషల్ మీడియాలో అంతా ఫిదా అవుతున్నారు. ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేస్తోంది.

  • Apr 02, 2023, 12:05 PM IST
1 /5

శ్రీదేవీ వారసత్వాన్ని కొనసాగిసేందుకు జాన్వీ కపూర్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ శ్రీదేవీ రేంజ్‌లో ఆకట్టుకోలేకపోతోంది

2 /5

ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ తెరకు పరిచయం అయింది. మరాఠీ సినిమా సైరాట్‌కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

3 /5

జాన్వీ కపూర్‌ చేసిన సినిమాలు ఎక్కువగా ఓటీటీకే పరిమితం అవుతూ వచ్చాయి. మిలీ సినిమా చివరగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడి బోల్తా కొట్టేసింది.

4 /5

జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ నటిస్తోంది.

5 /5

జాన్వీ కపూర్ నిన్న నీతా అంబానీ ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్లో సందడి చేసింది. ఇందులో ఆమె ఎద అందాలను చూపిస్తూ కవ్వించింది.