Janhvi Kapoor Half Saree Pics: లంగా ఓణీలో జాన్వీ కపూర్.. బాపు బొమ్మలా మెరిసిపోతుందిగా!

Bollywood Actress Janhvi Kapoor Traditional Stills Goes Viral: జాన్వీ కపూర్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. తిరుమలకు వచ్చిన జాన్వీ.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 
 

1 /6

జాన్వీ కపూర్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. తిరుమలకు వచ్చిన జాన్వీ.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.   

2 /6

జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.   

3 /6

జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30లో నటిస్తున్నారు.  

4 /6

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.   

5 /6

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

6 /6

1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టే జాన్వీ. లాస్ ఏంజిల్స్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లో చదివారు.