Janhvi Kapoor Photos: చిట్టి గౌనులో జాన్వీ కపూర్ అందాలు చూడతరమా?

Janhvi Kapoor Latest Photos: ఈ మధ్యకాలంలో తనదైన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వీకపూర్ తాజాగా ఒక హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాక రేపుతున్న ఆ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి

  • May 18, 2023, 14:49 PM IST
1 /5

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగానికి పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ  వచ్చింది.

2 /5

కానీ ధడక్ సినిమా మినహా మరే సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయినా కరణ్ జోహార్ సపోర్ట్ తో ఆమె ఇంకా ఇంకా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

3 /5

మరోపక్క ఆమె ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్గా కూడా ఎంపిక అవడం ఆమె కెరియర్కే పెద్ద బ్రేక్ ఎందుకంటే నేరుగా ఒక్క తెలుగు సినిమా చేయకపోయినా ఏకంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. 

4 /5

ఆమె అయితే ఒక పక్క సినిమాల్లో బిజీగానే ఉన్నా మరోపక్క సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.   

5 /5

ఈ క్రమంలో తాజాగా ఆమె ధరించిన పొట్టి బట్టలు ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.