Janhvi Kapoor: జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్‌లో అందాల మెరుపులు

Janhvi Kapoor Pics: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పిచ్చెక్కించే ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో అందాలు ఆరబోస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. మీరూ ఓ లుక్కేయండి..

1 /5

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్.. వరుసగా బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఖాతాలో పెద్దగా హిట్లు లేకపోవడం మైనస్‌గా మారింది.  

2 /5

జాన్వీ నటించిన సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్‌ అయ్యాయి. కరోనా సమయంలో జాన్వీ కపూర్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.    

3 /5

జాన్వీ కపూర్‌కు వరుసగా అవకాశాలు దక్కుతున్నా.. ఖాతాలో మాత్రం కమర్షియల్ హిట్ కూడా పడలేదు.   

4 /5

త్వరలోనే ఈ అందాల భామ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఎన్టీఆర్ 30 సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.  

5 /5

ముంబైలో నిర్వహించిన హెచ్‌టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్‌ ఈవెంట్‌లో బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది జాన్వీ కపూర్. రెడ్ కార్పెట్‌పై అందాలతో అదరగొట్టేస్తూ మైమరిపించింది.