గతేడాది నుంచి బాలీవుడ్ ప్రేమ పక్షులు ఎక్కడ చూసినా బయట సందడి చేస్తున్నాయి. కానీ సెల్ఫ్ క్వారంటైన్లో వారు ఇంట్లోనే ఏకాంతంగా గడిపేందుకు అవకాశం దొరికింది.
కొన్ని రోజులుగా షూటింగ్స్‌కు ప్యాకప్ చెప్పేసి ఇంటివద్ద పిల్లలతో, కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్మీ మాజీ ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''కరోనా వైరస్'' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గజగజా వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనా, ఇటలీల్లో మరణ మృదంగం మోగుతోంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్యలో చైనాను దాటిపోయింది ఇటలీ. మరోవైపు కరోనా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
నేటి (మార్చి 22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు భారత్‌లో జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్‌ను నశింపచేసేందుకు ఇదొక మార్గంగా కనిపిస్తుంది.
ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నామని మంత్రి స్పష్టంచేశారు.
ప్రపంచ వ్యాప్తంగా వణికొస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో భాగంగా భారత ప్రధాని ఈ మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఒక ప్రదేశంలో వైరస్ జీవిత కాలం మూడు గంటలుంటుందని, దీనికి గాను సమయం ఆదివారం
''కరోనా వైరస్''ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు (ఆదివారం) రోజున జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా పాటించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ జనతా కర్ఫ్యూను తప్పకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
కరోనా వైరస్ నివారణకు సంబంధించిన అన్ని వివరాలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, ఇతర సందేహాలకు సమాధానాలు ఈ వాట్సాప్ బోట్ ద్వారా తెలుసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.
కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
పద్మావత్ సినిమా వివాదాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెబుతూ కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.