జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!

జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!

నేటి (మార్చి 22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు భారత్‌లో జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్‌ను నశింపచేసేందుకు ఇదొక మార్గంగా కనిపిస్తుంది.

/telugu/india/why-should-we-follow-janata-curfew-amid-spurt-in-coronavirus-cases-19838 Mar 22, 2020, 07:25 AM IST
COVID-19 in AP: విజయవాడ, రాజమండ్రిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు

COVID-19 in AP: విజయవాడ, రాజమండ్రిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు

ఏపిలో మరో రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ రెండు పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపిలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది.

/telugu/ap/coronavirus-positive-cases-in-ap-increased-to-five-after-finding-two-more-fresh-cases-19837 Mar 21, 2020, 11:39 PM IST
Janata Curfew: జనతా కర్ఫ్యూ.. ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు

Janata Curfew: జనతా కర్ఫ్యూ.. ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు

ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నామని మంత్రి స్పష్టంచేశారు. 

/telugu/ap/aps-rtc-cancels-bus-services-on-janata-curfew-to-curb-coronavirus-19836 Mar 21, 2020, 11:08 PM IST
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

/telugu/india/indian-railways-cancelled-passenger-trains-during-janata-curfew-amid-coronavirus-panic-19822 Mar 20, 2020, 08:13 PM IST

Trending News