Udhayanidhi Stalin Strong Warns To Pawan Kalyan: రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర రచ్చ మొదలైంది. వెయిట్ అండ్ సీ అంటూ పవన్ కల్యాణ్‌కు తమిళ డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో కారణం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో దూకుడు పెంచారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జనవాణి పేరుతో జోరుగా జనంలోకి వెళుతున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. పవన్ పర్యటనకు జనసేన నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Chiranjeevi to join Pawan Kalyan's Janasena party ? మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నారా ? తాను రాజకీయాల నుండి తప్పుకున్నానని చిరంజీవి పేర్కొన్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ? తాజాగా జనసేన పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తావిచ్చాయి.
విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ఆలోచనను జనసేన పార్టీ తప్పుపట్టింది. అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. రాజధాని వికేంద్రీకరణ కాదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనుంది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్టీ పరిపాలన కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం జరిగింది. ముఖ్యంగా వచ్చే ఆరు నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్యమైన కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ ప్లినరీ సమావేశం, సభ్యత్వ నమోదు రెండు రాష్ట్రాల్లో పవన్ పర్యటనతో పాటు ఇతర ముఖ్య విషయాలపై నిర్ణయాలను ఖరారు చేశారు. పార్టీ ప్లీనరీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను పరిశీలించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.