Jamun fruit.. నేరేడు పండు పోషకాల గని.. అయితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అంది.. లాభం కలగాలి అంటే నేరేడు పండు తిన్న వెంటనే పసుపు, ఊరగాయ, పాలు వంటివి తీసుకోకూడదు.
Jamun Fruit Health Benefits: మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో పండ్లు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా నేరేడు పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో అనేక పోషకరమైన లాభాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Diabetes Homemade Treatment: ప్రస్తుతం చాలా మంది షుగర్ పెషేంట్స్ జీవితాంతం మందులపై ఆధారపడవలసి వస్తోందని ఇటీవలే నివేదికలు తెలిపాయి. వీరు ఎన్ని ఔషధాలు వినియోగించిన.. ఆశించిన ఫలితాలను పొందలేక పోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Jamun Fruit Benefits: నేరేడు పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. దీనిపై ఉప్పు చల్లుకుని తింటే పులుపు, తీపి, ఉప్పు నాలుకకు చాలా రుచిని అందిస్తుంది. ఇది శరీరానికి మేలు చేయడమే కాకుండా వ్యాధులకు దివ్యౌషధంల పని చేస్తుంది.
నేరేడు పండు శాస్త్రీయ నాయం 'షైజీజియం క్యుమిని'. ఈ చెట్టును ఎక్కువగా పండ్ల కోసం పెంచుతారు. ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మనదేశంతో పాటు, పాకిస్థాన్, ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ పండు ఇప్పటిది కాదట.. దీని గురించి రాలయంలో కూడా ప్రస్తావించారు. 14ఏళ్ల వనవాస జీవితంలో రాముడు ఎక్కువగా నేరేడు పండ్లను తిన్నాడని భారతీయుల విశ్వాసం.
నేరేడు పండు-ఆరోగ్య ప్రయోజనాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.