NTR VS YSR: హెల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరు మార్చడానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ఇది ఆషామాషీగా జరగలేదని పక్కా వ్యూహం ప్రకారమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
Ntr Name Change: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై దుమారం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఏపీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. గురువారమే అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. పాలనా వికేంద్రీకరమే తమ విధానమని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
Jagan Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై చార్జీల మోత మోపుతుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
TDP MLA: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే పేపర్ బాయ్ గా మారారు. ఉదయం లేవగానే దినపత్రికలు తీసుకుని సైకిల్ పై తిరుగుతూ ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే పేపర్ తీసుకుని వస్తుండటంతో స్థానికులు షాకవుతున్నారు. అయితే తాను ఒక మంచి పని కోసమే పేపర్ బాయ్ గా మారానని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే.
Srilanka Crisis:శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. జనాల ఆందోళనతో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. అడ్డగోలుగా చేసిన అప్పులతోనే శ్రీలంకలో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ అప్పులు చేస్తున్నాయి. కొత్తగా అప్పు తేస్తేనే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
AP GOVT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సమస్త సమాచారాన్ని నిమిషాల్లో ప్రజలకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ తో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్.. ఏపీడీసీ ఒప్పందం చేసుకుంది.
Salarys Cut: ఉద్యోగులకు పీఆర్సీ చాలా కీలకం. పీఆర్సీతోనే వేతనాలు పెరుగుతాయ్. అందుకే పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పీఆర్సీ ఇస్తే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గే పరిస్థితి వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది.
CM JAGAN@3: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తైంది. 2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది.
MLC Ananthababu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన, రాజకీయ దుమారంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా కొట్టి చంపాడు. పోలీసుల విచారణలో ఆయన నిజం అంగీకరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.