Aakash Chopra on RCB: ఈసారి అయినా ఐపీఎల్ టైటిల్ తమ జట్టు గెలుచుకుంటుందని ఆర్సీబీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సీజన్లో బెంగుళూరు టాప్-3కి కూడా చేరడం కష్టమేనని అన్నారు.
Jonny Bairstow Ruled Out of IPL 2023: పంజాయ్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్, ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్ స్టో గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గతేడాది గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డ బెయిర్ స్టో.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.
Sohail Tanvir on IPL: ఐపీఎల్లో ఒకే సీజన్లో పాల్గొన్నారు పాక్ ఆటగాళ్లు. ముంబైలో 26/11 దాడి తరువాత పాకిస్థాన్‌తో దైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఆడిన ఒక సీజన్లోనే పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్ తన సూపర్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు.
S Sreesanth in IPL 2023: ఐపిఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభం కానుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి సమరం జరగనుంది.
Will Jacks Ruled Out Of IPL 2023: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మొదలవుతుండగా.. ఆర్సీబీకి షాక్ తగిలింది. వేలంలో రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ గాయం కారణంగా సీజన్ మొత్తానకి దూరమయ్యారు. జాక్స్ స్థానంలో బ్రేస్‌వెల్‌ను తీసుకునే అవకాశం ఉంది.
IPL 2023 Free Live streaming: ఈసారి ఐపిఎల్ 2023 మ్యాచ్‌లను మరింత ప్రత్యేకం చేసేలా వివిధ కోణాల్లో, ఎప్పటికంటే భిన్నంగా విభిన్నమైన రీతిలో.. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ హైక్వాలిటీ విజువల్స్ ఎంజాయ్ చేసేలా మ్యాచ్‌ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జియో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది .
IPL Full Schedule 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ సమరం మొదలుకానుంది. పూర్తి వివరాలు ఇలా..
Murali Vijay Retirement News: సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ న్యూస్ ప్రకటించిన మురళి విజయ్.. 2002 నుంచి 2018 వరకు అద్భుతమైన క్రికెట్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నాడు. ఓపెనర్ గా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని మురళి విజయ్ ఆనందం వ్యక్తంచేశాడు.
BCCI officially launches Womens Premier League. మహిళల ఐపీఎల్ పేరుని ‘మహిళల ప్రీమియర్ లీగ్’గా ఖరారు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ప్రకటించారు.
Former IPL Chairman Lalit Modi Hospitalised after Double Covid 19 in 2 Weeks. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగుతోంది.
IPL 2023 Free Live streaming: ఈసారి ఐపిఎల్ 2023 ని స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మీడియా హౌజ్ సొంతం చేసుకోగా లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ వయాకామ్ 18 జియో సినిమా కైవసం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి క్రికెట్ ప్రియులకు ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
MS Dhoni seen pushing his bike at House, Video Goes Viral. ఎంఎస్ ధోనీ రాక కోసం అతని అభిమాని అయిన ఓ యూట్యూబర్ ఎదురుచూస్తుండగా.. మహీ తన బైక్‌పై ఇంటి లోపలి వెళ్లారు.
Highest Earing Players in IPL: ఎంతోమంది క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది ఐపీఎల్. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ప్లేయర్లు ఎందరో. ప్రపంచంలోనే అత్యధికంగా ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తోంది ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్లు వీళ్లే..
PBKS Co Owner Ness Wadia react on Sam Curran Rs 18.50 crore. సామ్ కరన్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు నెస్ వాడియా తెలిపారు.
Sam Curran Becomes Most Expensive Player in IPL History. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రికార్డు నెలకొల్పాడు.
Sunrisers Hyderabad buy England Player Harry Brook for Rs 13.25 crore. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో దూకుడు ప్రదర్శించారు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై భారీ మొత్తం వెచ్చించారు.
BCCI Says Australia and English players available for entire IPL 2023. ఐపీఎల్ వేలంలో హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పండగ చేసుకోనున్నాడు. అన్ని ప్రాంఛైజీలు అతడి కోసం పోటీ పడే అవకాశం ఉంది.
Sunrisers Hyderabad IPL 2023 Preview and Purse Value. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి గరిష్టంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సన్‌రైజర్స్ పర్స్‌లో గరిష్టంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి.
IPL 2023 Auction Today, IPL Auction 2023 Date and Time details. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపీఎల్ 2023 వేలం ఆరంభం కానుంది. కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్లో వేలం జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.