Hardik Pandya: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఢిల్లీతో మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ చేయకపోవడంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు ముంబై కెప్టెన్.
SRH Vs CSK Tickets: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు టికెట్లు లభించక సాధారణ ప్రేక్షకులతోపాటు వీఐపీలు ఇబ్బంది పడడం తీవ్ర వివాదాస్పదమైంది. హెచ్‌సీఏ నిర్వహణపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
DC Vs KKR Live Score: ఐపీఎల్లో మరో అద్భుతం జరిగింది. లీగ్ చరిత్రలోనే రెండో పెద్ద స్కోర్ కోల్కత్తా నైట్రైడ్స్ 272 పరుగులు చేయగా.. తీవ్రంగా ప్రయత్నించి ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం వైపు నిలబడింది.
IPL 2024 Live today: వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా బౌల్డ్ చెలరేగడంతో ఆ జట్టులోని ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ప్రస్తుతం ముంబై కష్టాల్లో ఉంది.
IPL 2024 live updates: ఐపీఎల్ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో సీఎస్కే టాప్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. మిగతా టీమ్స్ పొజిషన్ ఏంటి, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఎవరో ఉన్నారో తెలుసుకుందాం.
Sunrisers Hyderabad: ఒక్క మ్యాచ్ తో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కనిపించింది. సన్ రైజర్స్ దెబ్బకు ముంబై అట్టడుగుకు దిగజారింది. హైదరాబాద్ టాప్-3లోకి దూసుకొచ్చింది. ఏ జట్టు ఏ ఫ్లేస్ లో ఉందో తెలుసుకుందాం.
CSK vs GT: మంగళవారం గుజరాత్ టైటాన్స్ ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి.
CSK Beat GT By 63 Runs In TATA IPL 2024: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌ను చేజిక్కించుకుని సత్తా చాటింది.
happy holi 2024: టీమిండియా క్రికెటర్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి సందడిగా గడిపారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
IPL 2024: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏది చేసిన ట్రెండింగే. తాజాగా అతడు చేసిన పనికి ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
IPL 2024 Live Updates: ఇవాల్టి నుంచే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. మరి కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేపనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్
IPL 2024: ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలే ఉన్నాయి. ఈ లోపే ఐపీఎల్ లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు ఏంటో ఓసారి తెలుసుకుందాం. వీటిని బద్దలుకొట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
IPL 2024-RCB: మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్ కోసం కొత్త జెర్సీని లాంచ్ చేసింది ఆర్సీబీ. ఈ జెర్సీని విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఆవిష్కరించారు.
IPL 2024: ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను కోల్పోయిన టైటాన్స్ కు ఇప్పుడు షమీ కూడా దూరమవ్వడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
IPL 2024 Latest Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2024 ఎడిషన్ ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి టోర్నీ నిర్వహణపై క్లారిటీ రానుంది.
IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 వేలం ముగిసి ఇప్పటికే జట్లన్నీ సిద్ధమైపోయాయి. ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈసారి ఐపీఎల్‌కు ఎన్నికలు అడ్డొచ్చే పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024-28: ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. 2028 వరకు టాటానే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈమేరకు టాటా గ్రూప్ బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
Shaun Marsh: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ షాన్ మార్ష్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. మెున్న వార్నర్, నిన్న ఫించ్, ఇవాళ మార్ష్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఆసీసీ కు కోలుకులేని దెబ్బనే చెప్పాలి.
BCCI: ప్రపంచ క్రికెట్లో ఒకప్పుడు పసికూన. ఆటగాళ్లను విదేశాలకు పంపించేందుకు కటాకటీ డబ్బులుండే పరిస్థితి. ఇప్పుడు ఆదాయంలో ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కళ్లు చెదిరే ఆదాయంతో దూసుకుపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sanju Samson's Wife Charulatha photos: సంజూ శాంసన్.. ఇండియన్ క్రికెట్ లవర్స్ కి, ఐపిఎల్ ప్రియులకు పరిచయం అస్సలే అక్కర్లేని పేరు ఇది. క్రికెట్లో రాణిస్తున్న ఈ కేరళ కుర్రోడి బ్యాటింగ్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టమే అనే విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.