Dhoni Back To Back Sixes: ధోనీ సిక్సులు కొట్టిన తీరును స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తే.. ధోనీని మళ్లీ పాత ఫామ్‌లో చూసినట్టు అనిపించింది. ధోనికి ఉన్న పాత ఇమేజ్‌ని మరోసారి గుర్తుకొచ్చేలా చేశాయి పంజాబ్ కింగ్స్‌పై అతడు కొట్టిన సిక్సర్ షాట్స్.
ఐపీఎల్ 2023 సీజన్ ఇప్పటికే సగం పూర్తి కాగా ప్రస్తుతం ఉన్న దశను బట్టి ఇక సెకండ్ హాఫ్ కూడా ప్రారంభమైందని అనుకోవాల్సిందే. ఈ సీజన్లో ఇండియాకు చెందిన చాలా మంది యువ ఆటగాళ్లు సెలెక్టర్ల దృష్టిలో పడేలా పర్ఫామ్ చేయడం చూస్తూనే ఉన్నాం. అలా ఈ సీజన్లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన ఐదుగురు టాప్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్పై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
CSK Top In Points Table IPL: గతేడాది మినహాయించి అన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై.. ఈసారి పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. సీఎస్కే టాప్ ప్లేస్‌లో ఉండగా.. వార్నర్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరిస్థానంలో ఉంది. ఏ జట్టు ఏ స్థానంలో ఉంది..? నెట్ రన్‌రేట్ ఎలా ఉంది..? వివరాలు ఇలా..
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు ఎవరో తెలుసా ? ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో మన ఇండియా ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
Top Cricketers who Never played in IPL: ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలగంటాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా పేరు పొందిన గొప్ప క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లభించలేదు. ఐపీఎల్లో ఆడని ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరంటే..?
IPL 2023 Updates: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఈ పదాలు మనకు సినీ ఫీల్డ్‌లో వినిపిస్తాయి. కానీ ప్రస్తుతం ఐపీఎల్లో కూడా ఒక్క ఛాన్స్ కోసం ఎందరో ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. ఇంటర్నెషనల్లో స్టార్ క్రికెటర్లుగా పేరు సంపాదించిన ఆటగాళ్లకు కూడా ఈ సీజన్లో ఇంకా తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ ఆటగాళ్లు ఎవరంటే..?
DC Players’ Bats Stolen: ఐపిఎల్ చరిత్రలో ఇలా ఆటగాళ్ల వస్తుసామాగ్రి చోరీకి గురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
IPL 2023 RCB vs CSK Playing 11: ఐపీఎల్ 2023లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై వర్సెస్ బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో ధోని, కోహ్లీ జట్ల మద్య మ్యాచ్ ఆసక్తి రేపనుంది.
IPL 2023 GT vs RR: ఐపీఎల్ 2023 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌కు మరో ఓటమి ఎదురైంది. సంజూ, హెట్ మేయర్ దూకుడుతో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
KKR vs SRH: హ్యారీ బ్రూక్. నిన్నటి వరకూ విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఒకే ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి నోళ్లూ మూయించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయానికి కారకుడయ్యాడు.
ఐపిఎల్ 2023 సీజన్లో తలపడుతున్న అన్ని జట్లలో అత్యధిక పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మెన్ ఎవరు ? ఏ జట్టును ఏ బ్యాట్స్‌మన్ ఆదుకుంటున్నాడు అనే వివరాలను ఈ ఫోటో గ్యాలరీ రూపంలో చెక్ చేద్దాం రండి.
IPL 2023 లో కూడా ఎప్పటి తరహాలోనే చాలా మంది మిస్టరీ గాళ్స్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మిస్టరీ గాళ్స్ ఎవరు, ఏంటనే వివరాలు తెలుసుకునేందుకు క్రికెట్ ప్రియులు, నెటిజెన్స్ సోషల్ మీడియాలో చాలా తెగ అన్వేషిస్తున్నారు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిసి అదే ఫ్రాంచైజీ జెర్సీలో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడికి వెళ్తూ ఆటగాళ్లతో కలిసి తెగ సందడి చేస్తోంది. ఇంతకీ ఈ మిస్టరీ గాళ్ ఎవరనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
ఐపిఎల్ చరిత్రలో భారీ సిక్సులు కొట్టిన ఆటగాళ్లు మీకు గుర్తున్నారా ? ఐపిఎల్ ప్రారంభమైన ఇన్నేళ్లలో ఏయే ఆటగాళ్లు, ఎంత దూరంలో బంతి పడేలా వీర లెవెల్లో సిక్సులు కొట్టారో మీకు ఇంకా గుర్తుందా ? ఐపిఎల్ చరిత్రలో అదిరిపోయే సిక్సులపై ఓ స్మాల్ ఫోకస్
Trolls On Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టు కేప్టేన్ సంజూ శాంసన్‌ని నెటిజెన్స్ దారుణంగా ఆడుకుంటున్నారు. సంజూ శాంసన్ పర్ఫార్మెన్స్పై ఎవరికి తోచిన రీతిలో వారు మీమ్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నెటిజెన్స్ సంజూని ఏమంటున్నారో మీరే చూడండి.
Suryakumar Yadav Perfomance in IPL 2023: టీ20లు అంటేనే పూనకవచ్చినట్లు ఊగిపోయే సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతుండడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trolls On David Warner: ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు. అయినా జట్టుకు మాత్రం తొలి గెలుపును అందించలేకపోతున్నాడు. వార్నర్ స్లో బ్యాటింగే ఢిల్లీ ఓటమికి కారణమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వార్నర్ స్లో బ్యాటింగ్‌తో ఇతర బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Mumbai Indians Won by 6 Wickets Vs DC: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తొలి విక్టరీ దక్కింది. చివరివరకు పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆఖరి ఓవర్లో హైడ్రామా నడుమ ముంబై విజయాన్ని అందుకుంది.
Highest Sixes In IPL, Top 5 longest sixes in IPL history. ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్స్ బాదింది ఆల్బీ మోర్కెల్. 2008లో మోర్కెల్ 125 మీటర్ల సిక్స్‌ను బాదాడు.
Amit Mishra Using Saliva on Ball: అమిత్ మిశ్రా మరోసారి ఐసిసి నిబంధనలను లెక్కచేయకుండా ప్రవర్తించి కెమెరాలకు చిక్కాడు. మిశ్రాకు ఐసిసి రూల్స్ అంటే లెక్కలేదా ? లేదా కొవిడ్-19 నిబంధనలు అంటే లెక్కలేదా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అమిత్ మిశ్రా చేసిన తప్పేంటంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.