IPL 2023 Free Live streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే, మరి ఈ మ్యాచ్ లను ఫ్రీగా ఎలా చూడచ్చు? అనే వివరాల్లోకి వెళితే
GT vs CSK Dream 11 Prediction: మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సిద్దమైంది.
IPL 2023 Opening ceremony: ఐపిఎల్ మార్చి 31న ప్రారంభమవుతుంది, మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ మ్యాచ్ లో తలపడనుంది.
IPL Top Earning Players: అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ రెడీ అవుతోంది. శుక్రవారం నుంచి చెన్నై-గుజరాత్ జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ప్రారంభకానుంది. ఈసారి జట్టు టైటిల్ గెలుస్తుంది..? ఎవరు ఎలా ఆడతారు..? అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
MI Captain Rohit Sharma has the highest number of ducks in IPL history. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరుపై ఓ అత్యంత చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహితే.
Arjun Tendulkar to replace India Star Jasprit Bumrah in IPL 2023. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు వరం కానుంది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals clash on April 2 in IPL 2023. ఐపీఎల్ 2023 మార్చి 31న ఆరంభం కానుండగా.. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Jio Brings 3 New Recharge Plans Ahead of IPL 2023. రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ 2023 కోసం తమ యూజర్లకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.
Suryakumar Yadav to captain for Mumbai Indians in IPL 2023. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 కోసం రోహిత్ శర్మ ఐపీఎల్ 2023 సీజన్‌ను లైట్ తీసుకుకుంటున్నాడట.
CSK Coach Mike Hussey says Ben Stokes won't be bowling in IPL 2023. మొదటి మ్యాచ్‌కు ముందే చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెన్ స్టోక్స్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడట.
Rajasthan Royals Players' Wives and GirlFriends: సంజూ శాంసన్ కెప్టేన్సీలో IPL 2022 లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మార్చి 31న ప్రారంభం కానున్న IPL 2023 లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఈసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని కసి మీద ఉంది.
Royal Challengers Bangalore IPL 2023: ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారి బెంగుళూరు జట్టు ఈసారైనా కప్పు కొడుతుందా..? విరాట్ కోహ్లీ నెరవేరుతుందా..? 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా..? అభిమానులకు వెంటాడే ప్రశ్నలివే. మరోసారి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీపై ఫ్యాన్స్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అందుకుంటుందా..!
Aakash Chopra On DC: తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి పక్కా ప్రణాళికతో రెడీ అవుతోంది. అయితే రిషబ్ పంత్ గాయంతో దూరమవ్వడం ఢిల్లీని బలహీనపర్చింది. ఈసారి సీజన్లో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు.
Suryakumar Yadav Funny Video: సూర్య కుమార్ యాదవ్ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023 కోసం ముంబై ఇండియన్స్ జట్టుతో చేరిన సూర్య.. హోటల్ రూమ్ ఓపెన్ చేసే సమయంలో పాస్ వర్డ్ మర్చిపోయాడు. డోర్ ఓపెన్ చేసేందుకు బాలీవుడ్ డైలాగ్‌లు చెబుతూ తంటాలు పడ్డాడు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Anushka Sharma says Virat Kohli loves singing and dancing. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్నారు.
CSK Captain MS Dhoni enjoys painting at Chepauk. చెపాక్ స్టేడియంలో సాధన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. కాసేపు ఆటకు విరామం ఇచ్చి పెయింటర్‌గా మారాడు.
Here is Three reasons why Nitish Rana appointed as kkr captain. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాంచైజీ నితీశ్ రాణాకే కెప్టెన్సీ పగ్గాలు అందించాడని మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
Sandeep Sharma Replaced Prasidh Krishna: గతేడాది వేలంలో అమ్ముడుపోని బౌలర్ సందీప్ శర్మకు అదృష్టం వరించింది. గాయపడిన ప్రసిద్ధ్ కృష్ట స్థానంలో జట్టులోకి తీసుకుంటున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సందీప్ శర్మ సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
Nitish Rana new captain for KKR in place of Shreyas Iyer. కేకేఆర్ మేనేజ్మెంట్ తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. భారత బ్యాటర్ నితీష్ రాణాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
Orange Cap Winners List In IPL History: ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ అత్యధికంగా మూడుసార్లు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరుఫున ఐదుగురు ప్లేయర్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.