IPL 2023 Worst Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 10 బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా అతి తక్కువ స్టైక్ రేట్ నమోదు చేసిన ప్లేయర్‌గా ఓ చెత్త రికార్డు హిట్‌మ్యాన్ పేరిట నమోదైంది.
Tilak Varma Biography: ప్రస్తుతం తిలక్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఆర్సీబీపై అద్భుత ఇన్నింగ్స్‌తో అందరీ దృష్టిని ఆకర్షించాడు. 11 ఏళ్ల వయసులో అతని బ్యాటింగ్ స్లైల్ చూసి చిన్ననాటి కోచ్ సలామ్ బయాష్ బాగా ప్రోత్సహించాడు. అన్నీ ఖర్చులు భరించి.. ఐపీఎల్లో స్టార్‌గా మారే వరకు వెన్నంటే నిలిచాడు.
RCB vs MI Playing 11: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రత్యర్థులుగా బరిలోకి గ్రౌండ్లోకి దిగుతున్నారు. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ముంబై జట్ల మధ్య బిగ్ ఫైట్ జరనుంది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IPL Records: ఐపీఎల్ 2023 ప్రారంభమైపోయింది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రోహిత్ శర్మ రాణిస్తే టోర్నీలో లెక్కలు తిరగరాసే పరిస్థితి ఏర్పడనుంది. ఆ వివరాలేంటో చూద్దాం..
IPL 2023 RCB vs MI: ఐపీఎల్ 2023 లో ఇవాళ్టి మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోహిత్ వర్సెస్ విరాట్ పోరు కావడంతో వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం అడ్డంకిగా మారుతుందా లేదా అనే ఉత్కంఠ కలుగుతోంది.
Suryakumar Yadav to captain for Mumbai Indians in IPL 2023. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 కోసం రోహిత్ శర్మ ఐపీఎల్ 2023 సీజన్‌ను లైట్ తీసుకుకుంటున్నాడట.
RCB bowler Harshal Patel leaves IPL 2022 bio-bubble. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ హర్షల్ పటేల్.. ఐపీఎల్ 2022 బయోబబుల్ వీడాడు. తన సోదరి చనిపోవడంతో హర్షల్ బబుల్ వీడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది.
Virat Kohli fires on Third umpire over LBW. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చిన కోపంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను మైదానంలోనే నేలకేసి బాదాడు. అనంతరం కూడా బౌండరీ రోప్‌ను కొట్టుకుంటూ వెళ్లాడు.
Virat Craze: క్రికెట్ అంటేనే ఓ పిచ్చి. అందులో విరాట్ కోహ్లిపై ఉండే అభిమానం మరీ ఎక్కువ . ఆ శృతి ఎంతగా పెరిగిందంటే..ఓ మహిళాభిమాని ప్రదర్శించిన బ్యానర్ చూస్తే మీకే అర్ధమవుతుంది.
RCB vs MI: ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత ఛాంపియన్లు చేతులెత్తేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.
IPL RCB vs MI: ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 9) రెండు రసవత్తర మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో చెన్నై, హైదరాబాద్ తలపడనుండగా.. రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ఆడనున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకొని రోహిత్ సేన.. ఈ మ్యాచ్ లో నెగ్గాలని పట్టుదల ఉంది. ఆర్సీబీ కూడా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని సన్నద్ధమవుతోంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఐపిఎల్ 2020లో భాగంగా నేడు సోమవారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న 10వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కెప్టేన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రోహిత్ శర్మ ( Rohit Sharma ) కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ జట్లు ( RCB vs MI match ) తలపడనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.