ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్ క్లాస్ ప్లేయర్. కానీ కెప్టెన్‌గా నిరూపించుకోవాల్సి ఉంది. ఐపీఎల్ టోర్నీ నెగ్గలేదని కోహ్లీపై విమర్శలున్నాయి. ఈసారైనా ఆ అపవాదు పోగొట్టుకోవాలని కోహ్లీ, అతడి టీమ్ సిద్ధంగా ఉంది.
టీమ్ ఇండియా ( Team India ) మాజీ కెప్టెన్ ధనాధన్ ధోనీ ( MS Dhoni ) గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మాంజ్రేకర్ ( Sanjay Majrekar ) ఆసక్తికరమైన విషయం షేర్ చేశాడు.
MS Dhoni practice in Ranchi | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని స్టేడియంలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ధోనీ హెలికాప్టర్ షాట్లు చూసేందుకు సిద్ధమా అంటూ స్పందిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నిర్వహణ ఐపీఎల్ పాలక మండలికి, బీసీసీఐకి కత్తిమీద సాములాగ తయారైంది. ఐపీఎల్ సీజన్ 13ను విదేశాల్లో నిర్వహించనుండటమే అందుకు ప్రధాన కారణం.
భారత్ మాజీ ( Team India ) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ( Aakash Chopra ) కీలక వ్యాఖ్యాలు చేశారు.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాది జరగనున్న ఐపిఎల్ టోర్నమెంట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని చెన్నై సూపర్ కింగ్స్ ( CSK team 2020 ) స్టార్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
IPL 2020కు తాము సిద్ధమని ప్రత్యర్థి జట్లకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ సంకేతాలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2020 ఈ సారి యూఏఈలో ( IPL 2020 In UAE ) జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన అరబ్ ప్రభుత్వం ఐపీఎల్ అభిమాలను సంతోషపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. క్రికెట్ అభిమానులకు (Cricket Lovers ) గుడ్ చెప్పేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. యూఏఈ వేదికగా నిర్వహించనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ తేదీ (IPL 2020 Final Date)ని భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో కూర్చుకున్న క్రికెట్ ప్రేమికులు కనీసం IPL 2020 అయినా జరిగింటే రెండు నెలల వినోదం దొరికేదని భావించారు. ఆ కోరిక ఎట్టకేలకు యూఏఈలో తీరనుంది.
IPL 2020 కి నిండా 2 నెలల సమయం కూడా లేకపోవడంతో ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రాక్టీస్‌కి మైదానంలోకి వెళ్లే పరిస్థితి లేకపోయింది.
IPL 2020కు ఎట్టకేలకు లైన్ క్లియర్ కావడంతో నిర్వహణ పనుల్లో BCCI తలమునకలైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త నిబంధనలతో మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
IPL 2020 Updates: ఐపీఎల్ 13వ (IPL 13 Season ) సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది అని తెలియగానే క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కరోనావైరస్ ( Coronavirus ) కష్టాల మధ్య క్రికెట్ చూసి సేదతీరొచ్చు అనుకున్నారు.
ఐపీఎల్ అనగానే గుర్తొచ్చే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. బ్రిజేష్ పటేల్ ఈ ఏడాది ఐపీఎల్ కన్ఫామ్ అని ప్రకటించగానే ఆర్సీబీపై నెటిజన్ల ట్రోలింగ్ (RCB Trolls) మొదలైంది.
కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 Starting Date)ను సెప్టెంబర్ నెలలో నిర్వహించానలి పాలక మండలి భావిస్తోంది. సభ్యుల సమావేశం తర్వాత ప్రస్తుతం చర్చించిన తేదీలను ఖరారు చేయనున్నారు.
లాహోర్: బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) మరోసారి విషాన్ని చిమ్మాడు. భారత క్రికెట్ బోర్డు వల్లే ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ వాయిదా ( ICC Mens T20 World Cup ) పడిందని ఆరోపించిన షోయబ్ అక్తర్... ఐపిఎల్ 2020 ( IPL 2020 ) కోసమే బీసీసీఐ ఈ పని చేసిందని అన్నాడు.
కరోనా వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 will be held in UAE)పై స్పష్టత వచ్చేసింది. అయితే పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఏ సందేహం అక్కర్లేదని తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.