ఈసారి కప్పు మనదే.. RCBని ఆటాడుకుంటున్న నెటిజన్లు

ఐపీఎల్ అనగానే గుర్తొచ్చే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. బ్రిజేష్ పటేల్ ఈ ఏడాది ఐపీఎల్ కన్ఫామ్ అని ప్రకటించగానే ఆర్సీబీపై నెటిజన్ల ట్రోలింగ్ (RCB Trolls) మొదలైంది.

Last Updated : Jul 24, 2020, 05:09 PM IST
ఈసారి కప్పు మనదే.. RCBని ఆటాడుకుంటున్న నెటిజన్లు

దాదాపు నాలుగు నెలల వాయిదా తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నిర్వహణపై స్పష్టత వచ్చేసింది. యూఈఏ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తామని తెలిపారు. దుబాయ్, అబుదాబి, షార్జా మొత్తం 3 వేదికలలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. IPL 2020‌ తర్వాత ధోనీ రీఎంట్రీ ఫిక్స్!

ఐపీఎల్ అనగానే గుర్తొచ్చే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. బ్రిజేష్ పటేల్ ఈ ఏడాది ఐపీఎల్ కన్ఫామ్ అని ప్రకటించగానే ఆర్సీబీపై నెటిజన్ల ట్రోలింగ్ (RCB Trolls) మొదలైంది. వాస్తవానికి ఆ జట్టు శక్తికి మించి ప్రయత్నించినా మూడుసార్లు ఫైనల్ చేరింది కానీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కప్పు మనదే (Ee sala cup namade) అంటూ ఆర్సీబీని అనవసరంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

RCB Memes | ‘ఐపీఎల్ అనగానే ఎందుకోగానీ తెలియకుండానే మేం ముందుకు వస్తున్నాము.’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

అప్పుడే ఏం తొందర.. ఎందుకంత తొందర పెడుతున్నారు.. నిదానంగా సాధిద్దామంటూ ట్రోల్స్‌తో ఆర్సీబీని ఆటాడేసుకుంటున్నారు. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్  

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ కప్పు మనదే అంటున్నారు కానీ తెచ్చింది లేదంటూ పొట్ట చెక్కలయ్యేలా జోక్స్ పేల్చుతున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రెండు పర్యాయాలు ఆర్సీబీ ఫైనల్ చేరింది కానీ ఉట్టి చేతులతో తిరిగొచ్చింది. అంతకుముందు 2009లో దక్కన్ ఛార్జర్స్ చేతిలో ఫైనల్లో ఓటమిపాలైంది.

వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
 

Trending News