ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఐపీఎల్ 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఆల్‌రౌండ్‌షోతో మరోసారి అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. దుబాయ్ వేదికగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో భాగంగా బుధవారం అబుధాబిలో జరిగిన 21వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ( KKR beats CSK ) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కోల్‌కతా బ్యాట్స్మెన్లలో రాహుల్ త్రిపాఠి ( Rahul Tripathi ) చెలరేగిపోయాడు.
ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది.
IPL 2020కు తాము సిద్ధమని ప్రత్యర్థి జట్లకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ సంకేతాలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.