Infertility in Indians: భారతదేశంలో ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎందరో భార్యాభర్తలు పిల్లలు కలగక ఆసుపత్రుల చుట్టూ చికిత్స కోసం తిరుగుతున్నారు. అయితే దీని వెనక కారణాలు ఏమిటో తెలుసా?
Foods To Avoid On Pregnancy: గర్భంతో ఉన్న వారికి ఆహార నియమావళి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల గర్భం కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో మీ డాక్టర్ ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా.
Infertility Reasons: ఇండియాలో దాదాపు 10 నుంచి 14 శాతం జంటలు ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. మెట్రో నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్న పరిస్థితి.
Male Infertility: మనం తినే ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరముంది. లేకపోతే ముఖ్యంగా పురుషులకు ఇన్పెర్టిలిటీ సమస్య తలెత్తవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Male Fertility: ప్రస్తుతం చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణాలు వివిధ రకాలు ఉండొచ్చు. అధునిక జీవన శైలి కారణంగా ఇలాంటి సమస్యలకు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Bad Habits for Men's Health: చాలా సార్లు పెళ్లైన మగవారు బాధ్యతల భారంతో తాము ఆరోగ్యంగా ఉన్నామో లేదో చూసుకోలేరు. కానీ వారు ఈ కింద తెలపబడిన కొన్ని అలవాట్లు మార్చుకుంటే మంచిది. లేకపోతే వారి సంతానోత్పత్తిపై దాని ప్రభావం పడుతోంది.
Does COVID-19 Vaccine Causes infertility: కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో సంతానలోపం, సంతాన సమస్యలు తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించి కొందరు రాసిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
Male Fertility Myths | పెళ్లయిన వారు రెండు సంవత్సరాలలో సైతం తల్లిదండ్రులు కాకపోతే, సమస్య స్త్రీలోపమేనని భావిస్తుంటారు. కానీ ఇలాంటి విషయాలలో సమస్య అధికంగా మగవారిలోనే ఉంటుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఎండోక్రైన్ సమతుల్యతకు అంతరాయం కలగడం, వీర్యకణాల నాణ్యత మరియు సంఖ్య లాంటి అనేక కారణాల వల్ల మగవారు వంధ్యత్వానికి గురవుతారు. వివాహిత గర్భం దాల్చకపోతే మొదటగా సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు, వాటికి సమాధానాలు మీకోసం.
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.