బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) బౌలింగ్ అంటే భయమని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన అఫ్రిది తాజాగా మరోసారి దిగ్గజ క్రికెటర్ సచిన్‌పై అనుచిత వ్యాఖ్యలతో మండిపడ్డాడు. రావల్ఫిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అంటే తనకు భయమని సచిన్‌కు తెలుసునని, కానీ ఆ విషయాన్ని ఎన్నటికీ ఒప్పుకోడంటూ (Sachin vs Shoaib Akhtar) కొత్త వాదనకు తెర తీశాడు అఫ్రిది. COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్
అక్తర్ 2011లో తన ఆటోబయోగ్రఫీ ‘కాంట్రవర్సియల్లీ యువర్స్’ లో సచిన్ తన బౌలింగ్‌ను ఆడాలంటే భయపడేవాడని పేర్కొన్నాడు. ఆ సమయంలోనూ అక్తర్‌కు అఫ్రిది మద్దతు తెలిపాడు. తాజాగా యూట్యూబ్ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ జైనబ్ అబ్బాస్‌తో ఈ విషయాలు ప్రస్తావించారు. CSK ఫిట్‌నెస్ క్యాంప్‌నకు రవీంద్ర జడేజా దూరం
‘ఎవరైనా మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నారంటే బ్యాట్స్‌మెన్ బాడీ లాంగ్వేజ్‌ను గుర్తించవచ్చు. అయితే ప్రతి సందర్భంలోనూ షోయబ్ అక్తర్ అంటే సచిన్ భయపడ్డానని నేను చెప్పడం లేదు. కానీ ప్రపంచంలోని బెస్ట్ బ్యాట్స్ మెన్‌ను కొన్ని స్పెల్స్ ఒత్తిడిలోకి నెట్టేవి. వరల్డ్ కప్‌లో పాక్ లెగ్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి కూడా భయపడ్డాడంటూ’ అఫ్రిది సంచలన వ్యాఖ్యలతో (Sachin vs Akhtar) మరో కొత్త వివాదానికి తెరలేపాడు. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..