Celebrating Pakistan's win over India during T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో పాకిస్థాన్ని సమర్థిస్తూ స్టేటస్లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి.
Pakistan captain babar Azam's reaction after defeating India: మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ ఆజామ్ (68 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ జట్టు 17.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేధించింది. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి.
Ind vs Pak match latest updates in pics: టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా ఈ నెల 24న, ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానినొకటి ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు ఆటగాళ్లను ఆయుధాలు సిద్ధం చేసినట్టు చేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు కన్నుల పండుగ లాంటిది అని అంటుంటారు.
India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్ ఓడించలేదని అంటున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్‌లో తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
India Vs Pakistan Match: టీమ్ఇండియా యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ వల్ల టీ20 వరల్డ్ కప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్తాన్ టీమ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పాకిస్తాన్ కోచ్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్‌తో (KL Rahul News) పాటు ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant News) కూడా పాక్ జట్టు గెలుపులో అవరోధంగా మారొచ్చని తెలిపాడు.
T20 World Cup 2021 latest updates: Major controversies and highlights in India Vs Pakistan matches: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఏదో తెలినీ అనుభూతి. కోట్లాది మంది క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటే.. రెండు దేశాలు బ్యాట్, బంతి తీసుకుని మైదానంలో కొట్టుకుంటారా అనేట్టుగా ఉండే క్షణాలు అవి. ఆ క్షణాలు ఇంకెంతో దూరంలో లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.