David Warner Ruled Out From Border Gavaskar Trophy: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా రెండో టెస్టు మధ్యలోనే తప్పుకున్న వార్నర్.. ఇంకా కోలుకోలేదు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. వన్డే సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Ind Vs Aus Test Series: వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆసీస్ జట్టుకు మరో ఎదురుబెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ హఠాత్తుగా ఆసీస్‌కు వెళ్లిపోయాడు. ఢిల్లీ టెస్టులో ఓటమి తరువాత ఈ స్టార్ బౌలర్ సొంత దేశానికి పయనమయ్యాడు.
IND Vs AUS 2nd Test Highlights: టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. నిన్న కాస్త పోరాడిన బ్యాట్స్‌మెన్ ఈ రోజు చేతులెత్తేశారు. ఆసీస్ జట్టు 113 పరుగులకే కుప్పకూలగా.. భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
Virat Kohli Dressing Room Video: విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ లంచ్ పార్సెల్‌లో అంతగా ఏముంది అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లికి ఢిల్లీలోని ఒక హోటల్లో తయారు చేసే చోలే భటురే అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.
Rahul Dravid Hints Shreyas Iyer to play IND vs AUS 2nd Test. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉంటే రెండో టెస్ట్ ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
Virat Kohli Drives black sports car in Delhi ahead of India vs Australia 2nd Test. విరాట్ కోహ్లీ తన బ్లాక్ పోర్స్చే కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చాడు.
IND vs AUS 2nd Test, Cheteshwar Pujara to play 100th Test Match in Delhi. ఢిల్లీ టెస్ట్ సందర్భంగా 100 టెస్టులు ఆడిన 13వ భారత క్రికెటర్‌గా చెతేశ్వర్ పుజారా రికార్డుల్లో నిలుస్తాడు.
IND vs AUS, Shreyas Iyer doubtful for 2nd Test at Delhi. రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ఆరంభం కానుంది. ఈ టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది.
IND Vs Aus 2nd Test Updates: టీమిండియా వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. వరుసగా విఫలమవుతున్నా తుది జట్టులో అవకాశాలు దక్కుతున్నాయి. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులోనూ 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టుకు ఈ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు.
Shubman Gill Should open Innings with Rohit Sharma in IND vs AUS 1st Test. భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11పై చిన్న హింట్ ఇచ్చాడు.
Zomato Response To Virat Kohli On Losing Phone Tweet. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకొన్నాడట. అయితే విరాట్ పోగొట్టుకుంది కొత్త మొబైల్.
Virat Kohli away 64 runs to become fastest player complete 25 thousnad runs in international Cricket. 25 వేల పరుగులు పూర్తిచేయడానికి విరాట్ కోహ్లీకి కేవలం 64 రన్స్ అవసరం అయ్యాయి.
India Captain Rohit Sharma eye on Rare Record in Border Gavaskar Trophy 2023. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం రోహిత్ శర్మ ముందు ఉంది.
Virat Kohli loves to banter against Australian players says Sanjay Bangar. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని సంజయ్ బంగర్ ధీమా వ్యక్తం చేశారు.
Mahela Jayawardene says Australia to win the Border Gavaskar Trophy 2023 Test series in India. బోర్డర్-గవాస్కర్ 2023 ట్రోఫీపై శ్రీలంక మాజీ బ్యాటర్ మహేల జయవర్దనే తన అభిప్రాయం వెల్లడించారు.
Ravichandran Ashwin Records Against Australia: రవిచంద్రన్ అశ్విన్ పేరు చెబితేనే కంగారు జట్టు వెన్నులో వణుకు మొదలవుతుంది. భారత పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కొవడం ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌కు అయినా సవాలే. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ జట్టు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకుని వస్తోంది.
Border Gavaskar Trophy 2023: ఆసీస్-భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఉన్న రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఐదుగురు ప్లేయర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. వాళ్లపై ఓ లుక్కేయండి.
Suryakumar Yadav Likely to play India vs Australia 1st Test. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.
Greg Chappell says Australia to clinch Border-Gavaskar Trophy 2023. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2023ని ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ జోస్యం చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.