Jasprit Bumrah will play 2nd T20I in place of Umesh Yadav in IND vs AUS 2nd T20I . రెండో టీ20 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడని తెలుస్తోంది.
IND vs AUS: ఆ స్టార్ ప్లేయర్ కోసం భారత జట్టు అత్రుతగా ఎదురు చూస్తోంది. అతడి రాకతో టీమ్ మరింత బలపడనుందని క్రికెట్ పండితులు పండితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs AUS 3rd T20I Ticket Prices. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకం ఆరంభం అయింది.
IND vs AUS: టీ20 వరల్డ్ కప్ సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ కొనసాగుతోంది. మొదటి మ్యాచ్‌లో కంగారు జట్టు రఫాడించింది. రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
IND vs AUS: టీ20ల్లో టీమిండియాకు డెత్ ఓవర్లు కలిసి రావడం లేదు. ఆసియా కప్ నుంచి నిన్నటి ఆస్ట్రేలియా మ్యాచ్ వరకు ఇదే రిపీట్ అయ్యింది. దీనిపై సీనియర్ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు.
Rohit Sharma loses cool against Dinesh Karthik in IND vs AUS 1st T20. రోహిత్ శర్మ.. దినేశ్ కార్తిక్‌పై ఫైర్ అయ్యాడు. 'నీకెన్ని సార్లు చెప్పాలి గట్టిగా అప్పీల్ చేయమని' అంటూ కార్తీక్ మొహాన్ని పట్టుకున్నాడు.
IND vs AUS 1st T20I Playing 11 Out. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది.
IND vs AUS 1st T20I: Rohit Sharma eye on Martin Guptills Sixes Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ శర్మ ముందుంది.
India Probable Playing vs Australia for 1st T20. రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో ఓ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం ఉంటుంది కాబట్టి.. మేనేజ్మెంట్ రిషబ్ పంత్ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.
India vs Australia, Hyderabad To Host T20I Match After 3 Years. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్ల కాలంగా మ్యాచులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ స్టేడియంలో ఎట్టకేలకు ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
india vs australia: ఆస్ట్రేలియాతో జరిగన మూడో వన్డేలో భారత మహిళా జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో టీమిండియా వైట్‌వాష్ పరాభవాన్ని తప్పించుకుంది.
India vs Australia Test Series Updates: వరుసగా రెండో పర్యాయం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
ICC Test rankings: Rishabh Pant Becomes Top-Ranked Wicket-Keeper In Batting List: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ప్రదర్శన చేసి టీమిండియా సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.
Rishabh Pant Fatest Indian Wicketkeeper To Reach 1000 Test Runs భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్.
Ind vs Aus 4th Test Mohammed Siraj: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.