Covid19 Cases in India: కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తోంది. కోవిడ్ 19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 50 వేలు దాటేయడం ఆందోళన కల్గిస్తోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే అంచనా ఉంది.
Coronavirus: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
India Corona Update: దేశంలో కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో థర్డ్‌వేవ్ భయాందోళనలు నెలకొంటున్నాయి. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది.
India Corona Update: దేశాన్ని విలవిల్లాడించిన కరోనా సెకండ్ వేవ్ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా ఆ ఏడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి చాలావరకూ అదుపులో వచ్చింది.
Corona Second Wave: కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతోంది. వైరస్ దెబ్బకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి వైద్యులే హరీమంటున్న పరిస్థితి. సెకండ్ వేవ్‌కు బలైన వైద్యులు దేశంలో..
ICMR Survey: కరోనా సంక్రమణ దేశంలో ఇంకా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇండియాలో పెను విధ్వంసాన్నే సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Alert for Americans: కరోనా మహమ్మారి భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలో ఉన్న భయానక పరిస్థితుల నేపధ్యంలో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో ఉన్న తమ దేశీయుల్ని వచ్చేయమంటున్నాయి.
Australia Suspends Flights from India: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్‌లో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇదివరకే న్యూజిలాండ్, ఫ్రాన్స్, కెనడా, యూఏఈ, యూకే సహా పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే.
Madras High Court: కేంద్ర ఎన్నికల సంఘంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పిన హైకోర్టు..ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది..
AP Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో గత 3-4 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
India Coronavirus Update: కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిత్యం కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. వరుసగా నాలుగవ రోజు దేశంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ భయంకర రూపం దాల్చుతోంది.
Danger bells in Brazil: కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. తస్మాత్ జాగ్రత్త. నిన్నటి వరకూ మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతోంది.
ఇండియాలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. రోజుకు 40-50 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 80 లక్షల మార్క్ చేరువైంది.
కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. కరోనా కేసులు, మరణాలు రెండింటిలోనూ టాప్5లో భారత్ కొనసాగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,903 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in India) నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. కోవిడ్19 తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు (COVID19 cases in India) రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
భారత్‌లో నిర్ధారిత పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరింది. భారత్‌లో ఆదివారం వరకు 2.02 కోట్ల శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారిత పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సోమవారం తెలిపింది.
భారత్‌లో కరోనా వైరస్ (Corona Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 38 వేలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించాయి.
భారత్‌లో కరోనా వైరస్ (COVID19 Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.