Mohammed Shami Hand Injury: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భుజం గాయంతో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుండగా.. అందుకు సబంధించిన ఫొటోలను షేర్ చేసుకున్నాడు.
India Tour Of Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా రెడీ అయింది. మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టుతో మళ్లీ చేరారు.
India A Tour Of Bangladesh: కివీస్ టూర్ తరువాత టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Netizens trolls R Jadeja over campaign for Wife Rivaba. గాయం పేరుతో చివరి నిమిషంలో బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పుకున్న జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఫాన్స్ మండిపడుతున్నారు.
IND vs BAN, Virat Kohli stats ridiculous says Shane Watson. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
IND vs BAN, Virat Kohli China fan speaks hindi. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చైనా ఫ్యాన్ అయిన ఓ చైనా యువకుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
IND v BAN, Bangladesh Players accuse Virat Kohli of fake fielding. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కారణంగా తమకు 5పరుగులు రాలేదని, ఆ రన్స్ వచ్చి ఉంటే బంగ్లా విజయం సాధించేదని ప్లేయర్స్ ఆరోపిస్తున్నారు.
IND vs BAN: Virat Kohli Breaks Sachin Tendulkar Record. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
Rohit Shamra On Virat Kohli: బంగ్లాకు భారీ లక్ష్యం విధించడంతో టీమిండియాదే గెలుపు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఓపెనర్ లిటన్ దాస్ రెచ్చిపోయి ఆడటంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
India vs Bangladesh Match Turning Point in T20 World Cup 2022. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. కేఎల్ రాహుల్ వేసిన 'డైరెక్ట్ త్రో'. లేదంటే లిటన్ ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించేవాడు.
IND vs BAN: Ravi Shastri reacts on KL Rahul Poor Form in T20 World Cup 2022. టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
Virat Kohli May Creates New Record in IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది.
Team India Playing 11: టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్ ఇండియా రేపు అంటే బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 సభ్యులు ఎవరో తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
IND vs BAN: Fans Happy with Virat Kohli Adelaide records. అడిలైడ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత రికార్డ్స్ బంగ్లాదేశ్‌ను భయపెడుతున్నాయి.
Virat Kohli turns as a Coach for KL Rahul ahead of Bangladesh clash in T20 World Cup 2022. ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ సాయం తీసుకుంటున్నాడు.
Shakib Al Hasan says We came to defeat India, Did not come to win T20 World Cup 2022. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు రాలేదని, భారత్‌ను ఓడించేందుకే వచ్చిందని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.