India Vs Bangladesh 3rd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ శనివారం చిట్టగాంగ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి బంగ్లా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు క్లీన్‌స్వీప్‌ను అడ్డుకునేందుకు భారత్ మాస్టర్ ప్లాన్‌తో రెడీ అవుతోంది.
IND vs BAN 3rd Odi Match: బంగ్లాదేశ్‌తో రెండు వన్డేలు కోల్పోయిన భారత్.. అన్ని వైపులా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి వన్డేకు కూడా ఓడిపోతే.. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఈ నేపథ్యంలో జట్టులోకి కీలక ఆటగాడిని తీసుకువచ్చింది.
BAN bowler Mehidy Hasan bowles bizzare No-Balls against IND. బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ అరుదైన నోబాల్స్ వేశాడు. ఈ వింత ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో చోటుచేసుకుంది.
Rohit Sharma became 2nd batter to hits 500 sixes in international cricket. అంతర్జాతీయ క్రికెట్లో 500పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు.
IND vs BAN: Mohammed Siraj takes highest wickets in 2022 ODIs. 2022 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రికార్డుల్లో నిలిచాడు.
Rohit Sharma Miss 3rd Odi: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో మూడో వన్డేకు ముగ్గురు ఆటగాళ్లు దూరం అయ్యారు. రెండు మ్యాచ్‌లు గెలిచిన బంగ్లా ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
Fans praises injured Rohit Sharma after he smashesh 51 runs. మైదానం నుంచి పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌ను టీమిండియా అభిమానులతో పాటు బంగ్లా ప్రేక్షకులు కూడా చప్పట్లతో అభినందించారు.
Bangladesh crush India in 2nd ODI. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Bangladesh set 272 target to India in 2nd ODI. టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసి.. భారత్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Rohit Sharma Injured In Ind Vs Ban 2nd Odi: బంగ్లాదేశ్‌తో కీలక పోరులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Ind Vs Ban 2nd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.
India Vs Bangladesh Prediction: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మరి కాసేపట్లో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. హిస్టరీ రిపీట్ చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
India Vs Bangladesh 2nd Odi Playing 11: బంగ్లాదేశ్‌తో నేడు కీలక మ్యాచ్‌కు భారత్ రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు వన్డే సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. భారత తుది జట్టులో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Umran Malik Likely To Replace Injured Shardul for IND vs BAN 2nd ODI. గాయపడిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో రెండో వన్డేలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Kl Rahul Drop Catch Video: ఒక్క క్యాచ్.. ఒకే ఒక్క క్యాచ్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా ఓటమికి కారణమైంది. బ్యాటింగ్‌లో హీరోగా నిలిచిన కేఎల్ రాహుల్.. టీమిండియా గెలుస్తుందనుకున్న సమయంలో ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.
Bangladesh Win By One Wicket Vs India 1st Odi: ఉత్కంఠభరిత పోరులో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడి విజయం సాధించింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించినా.. చివర్లో మెహీది హసన్ ఒంటి చెత్తో బంగ్లాను గెలిపించాడు.
India Vs Bangladesh 1st Odi Score: భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బంగ్లాతో జరుగుతున్న మొదటి వన్డేలో 186 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. కేఎల్ రాహుల్ మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
India Vs Bangladesh 1st Odi Updates: టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయనున్నాడు.
India Vs Bangladesh 1st Odi Updates: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. రిషబ్ పంత్ తుది జట్టు నుంచి ఔట్ అవ్వగా.. కేఎల్ రాహల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
IND vs BAN 1st Odi Match: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు భారత్ జట్టు రెడీ అయింది. మీర్పూర్ వేదికగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా..? రేపు వాతావరణం ఎలా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.