India vs Bangladesh 2nd Test: టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే బంగ్లాతో రెండో టెస్టుకు ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ రాహుల్ జట్టుకు దూరమైతే.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..?
India Captain Rohit Sharma miss 2nd test against Bangladesh. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.
World Test Championship Points Table 2022: బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలోకి దూసుకువచ్చింది భారత్
India Vs Bangladesh 1st Test Highlights: తొలి టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు అయింది. 188 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
India vs Bangladesh 1st Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేయగా.. రిషబ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
Rohit Sharma Come Back 2nd Test against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ రాకతో ఎవరిపై వేటు పడనుంది..?
India Vs Bangladesh 1st Test Updates: టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, పుజారా సెంచరీలతో చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్ భారీ టార్గెట్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
Allan Donald issued apology to Rahul Dravid for sledging. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్ డొనాల్డ్ క్షమాపణలు చెప్పాడు.
India vs Bangladesh1st Test Playing XI Out. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చటోగ్రామ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.
India playing XI for 1st Test vs Bangladesh. డిసెంబర్ 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది.
Khaleel Ahmed: భారత అభిమానులకు ఓ చేదు వార్త. టీమి ఇండియా ఆటగాడు అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యంగ్ ప్లేయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
BCCI announces Cheteshwar Pujara is a new vice-captain for IND vs BAN 1st Test. టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛెతేశ్వర్ పుజారాను టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.
Rohit Sharma On Ishan Kishan Double Century: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి చిన్న వయసులోనే ఈ మార్క్ చేరుకున్న ఇషాన్‌ను భవిష్యత్ ఆశాకిరణంగా పొగుడుతున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు.
Ishan Kishan Interview To Shubman Gill: ఇషాన్ కిషన్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఒక్క ఇన్నింగ్స్‌తో ఈ యంగ్ క్రికెటర్ దిగ్గజాల సరసన చేరాడు. డబుల్ సెంచరీ మార్క్ చేరుకునే ముందు కోహ్లీతో తాను చెప్పిన మాటలను బయటపెట్టాడు ఇషాన్ కిషన్.
IND vs BAN 3rd ODI, I could have got 300 runs also says Ishan Kishan. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో తాను ఔట్ కాకపోయి ఉంటే కచ్చితంగా 300 కొట్టేవాడిని అని టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాడు.
Ishan Kishan Double Century help India beat Bangladesh in 3rd ODI. మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 410 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 182 పరుగులకే ఆలౌటైంది.
Ishan Kishan breaks Chris Gayles fastest ODI double hundred record. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డుబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది.
Virat Kohli Surpasses Ricky Pontings Most International Centuries All Formats. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య 72కు చేరుకుంది. దాంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను కోహ్లీ దాటేశాడు.
Ishan Kishan slams Double Hundred in India vs Bangladesh 3rd ODI. టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు.
India Vs Bangladesh Toss: వరుసగా మూడో వన్డేలోనూ బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ గెలిచాడు. బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. పరువు నిలబెట్టుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.