First Income tax: ఇన్‌కంటాక్స్. బడ్జెట్ వచ్చిన ప్రతిసారీ ఇదే చర్చనీయాంశమౌతుంటుంది. ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్ నొప్పి ఎలా ఉంటుందో ఆదాయ వర్గాలకే తెలుస్తుంటుంది. అందుకే ప్రతియేటా బడ్జెట్ ప్రకటనపై ఆదాయవర్గాలు ఆశగా చూస్తుంటారు.
Tax Exemptions: ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. త్వరలో కొత్త ట్యాక్స్ విధానం ఒక్కటే ఏకైక ట్యాక్స్ విధానం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత ట్యాక్స్ విధానంలో ఉన్న మినహాయింపులు ప్రస్తుతం అందుబాటులో లేవు.
Income Tax: బ్యాంకు లావాదేవీలు యధేఛ్చగా జరిపేవారికి ఇది సూచన. ఎందుకంటే మీ బ్యాంకు లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ శాఖ దృష్టి సారిస్తుంటుంది. ముఖ్యంగా ఐదు రకాల బ్యాంకు లావాదేవీలపై ఐటీ ఫోకస్ ఉంటుంది. నోటీసులు జారీ చేస్తుంది.
IT Raids: ఇన్‌కంటాక్స్ శాఖ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటక సహా 4 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tax Saving Tips: కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ హెచ్ఆర్ఏలు క్లెయిమ్ చేసుకోవచ్చా..? అనే అనుమానం ఉంటుంది. రెండు ప్రాపర్టీలకు రెంట్ చెల్లించేవారికి ఈ డౌట్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..
Income Tax Deadline: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే కొంతమంది ట్యాక్స్ పేయర్లు దీనికి సంబంధించిన గడువు తేదీ ముగిసిపోయింది. ఇంకొంతమందికి ఓ నెలే మిగిలుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ITR E-Verification After Filing IT Returns : పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యతను ఒక్కి నొక్కానించి చెబుతూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. " ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజులలోగా మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ధృవీకరిస్తూ ఇ - వెరిఫై చేయడం మర్చిపోవద్దు " అని తమ ట్వీట్ లో పేర్కొంది.
IT Refund 2023: ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి తాజా అప్డేట్స్ వెలువడ్డాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అదే సమయంలో ఐటీ రిఫండ్ రాకపోవడానికి కారణాలేంటో వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
Banking Rules: దేశంలో దాదాపు అందరికీ సేవింగ్ ఎక్కౌంట్ ఉంటుంది. వివిధ నియంత్రణ సంస్థలు నిర్దేశించిన పరిమితులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధిత ఇన్‌కంటాక్స్ నిబంధనలు అర్ధం చేసుకోకపోతే సమస్యలు ఎదురౌతాయి. పూర్తి వివరాలు మీ కోసం..
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలుకు సమయం మించిపోయింది. ఇప్పుడిక మిగిలింది జరిమానాతో మాత్రమే. అయినా తప్పకుండా దాఖలు చేయాల్సిందే. ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో ఈ పొరపాట్లు చేస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..
Income tax: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీ అయిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయడం మిస్ అయుంటే పరిస్థితి ఏంటి. ఇంకో మార్గం లేదా, ఏం చేయాలనే ప్రశ్నలు తరచూ విన్ఫిస్తున్నాయి. దీనికి సమాధానం తెలుసుకుందాం..
Income Tax Details: ట్యాక్స్ పేయర్ల సమయం ముగిసింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చెల్లించే గడువు తేదీ పూర్తయింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరి దేశంలోని టాప్ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో తెలుసుకుందామా..
Rule Changes From August 2023: ఆగస్టు నెల ప్రారంభంతోనే గుడ్‌న్యూస్‌ను తీసుకువచ్చింది. గ్యాస్ ధరలను భారీగా తగ్గించింది. అదేవిధంగా నేటి నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకోండి..
IT Returns Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్్ గడువు తేదీ ముగిసింది. జూలై 31 ఇవాళ చివరి రోజు కావడంతో పెద్దఎత్తున రిటర్న్స్ దాఖలయ్యాయి. ఇవాళ మిస్ అయినవారి పరిస్థితి ఏంటి, రేపు కూడా ఫైల్ చేయవచ్చా లేదా ..పూర్తి వివరాలు మీ కోసం..
Defective ITR Notices Meaning: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ? డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు వస్తే ఏదైనా సమస్య ఎదురవుతుందా ? అసలు డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు ఎందుకొస్తాయి ? అలాంటి నోటీసులు వస్తే ఏం చేయాలి ? ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఇవాళ మనం కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.
IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ యూట్యూబ్ నుంచి ఒక సాధారణ యూట్యూబర్ కోటి రూపాయలు సంపాదించాడు అని తెలిస్తే కచ్చితంగా ఆ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ముంచుకొస్తోంది. ఇంకా కేవలం 15 రోజులే వ్యవధి మిగిలింది. ఈలోగా కేంద్ర ఆర్ధిక మంత్రి నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
FY vs AY: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం. మరో 15 రోజులే గడువు మిగిలింది. ఈ క్రమంలో ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి చాలామందికి చాలా సందేహాలుంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ వర్సెస్ అసెస్మెంట్ ఇయర్ విషయంలో కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఈ సందేహాలు తీర్చే ప్రయత్నం చేద్దాం..
Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయడానికి ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సందర్భాల్లో తుది గడువును పొడిగించుకుంటూ వచ్చిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టుగానే జూన్ 30వ తేదీతో తుది గడువు ముగిసింది. జులై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. మరి ఇప్పుడు వారి పరిస్థితేంటి ?
Income Tax Return Filing: ఈ నెల 31వ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యాక్టివ్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్ సమర్పిస్తేనే.. రిటర్న్స్ ఖాతాలోకి జమ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.