ITR Verification: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ముగిసింది. చాలామంది రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వెరిఫికేషన్ జరగకుండా రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కాదు. మీ రిటర్న్స్ వెరిఫికేషన్ అయిందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు మీ కోసం.
IT Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువు ముగిసింది. చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. కానీ కొంతమందికి రిఫండ్ ఇంకా రాలేదు. మీక్కూడా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ రిఫండ్ అందకపోయుంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. పూర్తి వివరాలు మీ కోసం.
ITR Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ గడువు తేదీ ముగిసింది. ఇప్పుడిక కేవలం జరిమానాతో మాత్రమే ఐటీ రిటర్న్స్ పైల్ చేసేందుకు సమయముంది. ఇప్పటికే రిటర్న్స దాఖలు చేసినవాళ్లు రిఫండ్ కోసం నిరీక్షిస్తుంటే మీ కోసం కీలకమైన అప్డేట్ ఇది.
ITR Filing: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు మిగిలింది. ఇప్పటికీ మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.
ITR Filing 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. మరో 15 రోజులే మిగలడంతో అందరూ ఐటీ రిటర్న్స్‌లో బిజీ అయ్యారు. ఒకవేళ గడువు దాటితే పరిస్థితి ఏంటి, అంటే జూలై 31 తరువాత కూడా రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవకాశముంటుందా..ఆ వివరాలు మీ కోసం.
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరి కొద్దిరోజులే మిగిలుంది. ఇప్పటికీ మీరింకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Returns Benefits: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ పనిలో ఉన్నారు. అసలు ఐటీ రిటర్న్స్ అనేది కేవలం ట్యాక్స్ చెల్లింపుదారులకేనా, ఇతరులకు వర్తించదా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ITR Download Process: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు, ఉద్యోగస్థులు అందరూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. మరో 20 రోజులే గడువు మిగిలింది. ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
HRA Exemption Rules: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. వేతన జీవులు వివిధ రకాలుగా ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హెచ్ఆర్ఏ సరైన ప్రత్యామ్నాయం. మరి హెచ్ఆర్ఏను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం.
IT Returns Revise: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. జూలై 31 వరకూ ఐటీ రిటర్న్స్ పైల్ చేయవచ్చు. ఏదైనా మర్చిపోయినా లేక పొరపాటు జరిగినా ఐటీ రిటర్న్స్ రివైజ్ చేసుకునే అవకాశముంది. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ITR Filing Mistakes: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మరో నెలరోజులే గడువు మిగిలింది. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ చిన్న పారపాటు కూడా లేకుండా చూసుకోవల్సిందే. లేకపోతే నోటీసులు అందుకోవల్సి ఉంటుంది.
ITR Filing Benefits: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌లో బిజీగా ఉన్నారు. అసలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, కేవలం ట్యాక్స్ పేయర్లే రిటర్న్స్ దాఖలు చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ITR Filing Tips:ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం నడుస్తోంది. ఐటీ రిటర్న్స్ పైల్ చేసేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే రిటర్న్స్ విషయంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి, ఆ వివరాలు మీ కోసం..
IT Returns 2024: ఉద్యోగులంతా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేపనిలో ఉన్నారు. జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు పాటిస్తే భారీగా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
No Tax Income: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా. ఒకవేళ చేయకుంటే ఈ సూచనలు మీ కోసమే. కొన్ని రకాల సంపాదనలపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే ఐటీ రిటర్న్స్ పైల్ చేసే ముందు ఆ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
Form 16 Info: ప్రస్తుతం ఉద్యోగులంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. కంపెనీలు జారీ చేసే ఫామ్ 16 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడు జారీ అవుతుంది, ఐటీ నోటీసులంటే ఏమిటనే వివరాలు తెలుసుకుందాం.
IT Returns Benefits: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. గడచిన ఆర్ధిక సంవత్సరం 2023-2 రిటర్న్స్‌తో పాటు 2024-25 సంవత్సరం అసెస్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే ట్యాక్స్ పరిధిలో ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో కంపెనీలు ఫామ్ 16 జారీ చేస్తాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఇది తప్పనిసరి. అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఇందులో ఏయే అంశాలుంటాయనేది తెలుసుకుందాం..
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఇన్‌కంటాక్స్ పోర్టల్ ఓపెన్ అయింది. ఫామ్ 16 చేతికి అందగానే ఉద్యోగుల ఐటీ రిటర్న్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Returns 2024: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమౌతూనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం కూడా వచ్చేసింది. మరో మూడు నెలల వరకూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు మిగిలుంది. ఈ నేపద్యంలో ఆన్లైన్లో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలి, ఏమేం అవసరమనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.