Bank Notice Deposit Limit: మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. అక్కడే భద్రంగా ఉంటాయని ఆలోచన చేస్తారు. అంతేకాదు ఈ కాలంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువయ్యాయి. దీంతో చాలామందిలో ఒక సందేహం మొదలైంది. ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఐటీ నోటీసులు వస్తాయా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Income Tax High Value Transactions Limit: మీరు పరిమితికి మించి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా అయితే మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఆదాయం కంటే అధిక మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినా..మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, బాండ్స్ వంటివి కొన్నా, అతిగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నా, భారీగా ఆస్తులు కొనుగోలు చేసినా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
Income Tax Notice Issuing Transactions: బ్యాంక్ లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంటు నుంచి నోటీసు వస్తుంది. దీనికి మనం కచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ లావాదేవీలు జరిపినా ప్రతి విషయంలో మనం ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసిన ప్రతి లావాదేవీ ఆదాయ పన్ను శాఖ వారికి త్వరగా తెలిసిపోతుంది. అయితే, ఓ 5 రకాల బ్యాంక్ లావాదేవీలు చేస్తే నోటీసులు జారీ చేస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం.
Income Tax Notice: ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా అలర్ట్ జారీ చేస్తుంటుంది. ముఖ్యంగా నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటుంది. కొన్ని రకాల నగదు లావాదేవీలను పూర్తిగా మానేయాలని చెబుతోందియ అవేంటో తెలుసుకుందాం.
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఇన్‌కంటాక్స్ పోర్టల్ ఓపెన్ అయింది. ఫామ్ 16 చేతికి అందగానే ఉద్యోగుల ఐటీ రిటర్న్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
How To Check Income Tax Notice Online: మీరు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.
Tax Standard Deduction: ఐటీఆర్ ఫైలింగ్‌లో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ డబ్బు క్లెయిమ్ చేయడానికి ఎలాంటి పత్రాలు కూడా అవసరం లేదు. జీతం తీసుకునే వ్యక్తులతోపాటు పెన్షనర్లు కూడా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Income Tax Notice: ఆదాయపన్ను పరిధిలోకి వచ్చేవారు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు గడువు తేదీ ముంచుకొస్తున్నా.. వాయిదా వేస్తూ చివరికి మర్చిపోతారు. మీరు లైట్ తీసుకుంటే.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకోదు. నోటీసులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ITR Filing 2023: ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో అన్ని విషయాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావొచ్చు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా పక్కగా ఉండాలి.
ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ప్రస్తుత స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. టీడీఎస్ రిఫండ్ కూడా ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో మీకేమైనా నోటీసులు అందాయా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.