Kantara Chapter 1 Bus Accident: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్నఓ మినీ బస్సు బోల్తా పడింది.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార’. కన్నడ సహా ప్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదిని తాజాగా ప్రకటించారు మేకర్స్.
Salaar 2: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' మూవీ పార్ట్ 1తో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ జరగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
Akhil 6: టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఫలితం దక్కని హీరో అక్కినేని అఖిల్. లాస్ట్ ఇయర్ ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి కనివిని ఎరుగని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. అప్పటినుంచి అతని నెక్స్ట్ మూవీ పై ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసా?
Prabhas : బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న ప్రభాస్ కెరీర్ కి బ్లాక్ బస్టర్ అందించింది సలార్. బాహుబలి, బాహుబలి 2 లాంటి సినిమాలు ఇక ప్రభాస్ చేయడం అసంభవం అని కొందరు జ్యోస్యం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తన సలార్ సినిమా తో వారికి గట్టి జవాబు ఇచ్చాడు..
Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు.
Kantara Movie: కన్నడ బ్లాక్ బాస్టర్ కాంతార నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మూవీ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు.
Varaha roopam controversy వరహా రూపం పాటను ప్రదర్శించకూడదని ఇది వరకు సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టులు తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని సవాల్ చేస్తూ నిర్మాతలు హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే
Copy Allegations on Kantara: సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాలోని వరాహ రూపం సాంగ్ ను తమ మ్యూజిక్ వీడియో నుంచి కాపీ కొట్టారని ఒక మలయాళ రాక్ బ్యాండ్ ఆరోపణలను గుప్పించింది. ఆ వివరాల్లోకి వెళితే
Kantara is Most Viewed Film now in Karnataka: హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన కాంతర సినిమా కర్ణాటకలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచింది. ఆ వివరాలు
Rishab Shetty's Kantara Telugu Official Trailer: రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన కంటార సినిమాను తెలుగులో కాంతార పేరుతొ రిలీజ్ చేస్తున్నారు. ఆ ట్రైలర్ విడుదలైంది. ఆ వివరాలు
Hombale Films announce New Movie with Yuva Rajkumar. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా చేస్తోంది.
KGF 2 Hombale Films Ties Up With Royal Challengers Bangalore. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జతకట్టినట్టు హొంబలె ఫిల్మ్స్ ఈ రోజు ఉదయం ప్రకటించింది.
KGF 2 Trailer Release Date: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్ 2' మూవీ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 14న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో గురువారం సినిమా ట్రైలర్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
Asaduddin Owaisi Happy Over Movie Title SALAAR | ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో రానున్న సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
Prabhas Movie with KGF director Prashanth Neel | కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా మరో సినిమా కోసం దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే భారీ అప్డేట్ను అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేశారు.
Prabhas Next with KGF Director Prashanth Neel | కేజీఫ్ చిత్రం దక్షిణాదిలోనే కాదు భారతదేశం మొత్తంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ అనతి కాలంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగాడు.
ఇటీవల సలాం రాకీ భాయ్ సాంగ్‌తో హడావుడి చేసిన కన్నడ నటుడు యశ్ తాజాగా దోచెయ్ అంటూ మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ప్రశాంత్ నీల్ అనే కన్నడ నటుడు తెరకెక్కిస్తున్న కన్నడ సినిమా కేజీఎఫ్ ను తెలుగు, తమిళ, మళయాళం, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ సినిమాలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి జంటగా నటించగా తమన్నా మరో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సలాం రాఖీ భాయ్ సాంగ్ ఇంటర్నెట్లో సందడి చేస్తుండగా తాజాగా మేకర్స్ దోచెయ్ సాంగ్‌ను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.