Bandi Sanjay Kumar: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు, ఎఫ్ఐఆర్లు తదితర ఆధారాలుంటే ఇవాళ సమర్పించాలని పోలీసులను బుధవారం రోజున న్యాయస్థానం ఆదేశించింది.
TS High Court: తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు కేసులో ఛార్జీషీట్ నమోదుకు రంగం సిద్ధమవుతోంది.
Babri demolition: బాబ్రీ మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన సమీక్ష పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది.
High Court Shock to CM Jagan: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ జగన్ సర్కారును ఉన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది.
Telangana High Court: మన ఊరు-మన బడి టెండర్లపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Justice G. Radha Rani of Telangana High Court had awarded punishment of four-week imprisonment to four officers of Hyderabad Police Commissionerate, including Additional Commissioner (Crimes) A.R. Srinivas, in a contempt of court case
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
Telangana High Court shocks Smita Sabharwal.The High Court has expressed outrage over the allocation of government funds for Smita Sabharwal's personal affairs
Smita Sabharwal wrote a letter to the government asking it to release the funds, saying that the official would cooperate with the legal battle as the outlook caricature was objectionable as CM KCR had walked the ramp in front of others. To that end, the government has released Rs 15 lakh for fees and expenses to file a case
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.