Nampally Court Order To Revanth Reddy Personal Attend For Hearing: ఓటుకు నోటు కేసులో ప్రదాన ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అతడిని తప్పకుండా కోర్టు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తప్పించుకు తిరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
TS High Court: తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీలో కోవిడ్ (Covid) విజృంభిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరుకుంది. 400 మంది పార్లమెంట్ (Parliament) సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి సోమవారం ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ సంయుక్త కార్యదర్శి ప్రకటన విడదలు చేశారు. ఈ నెల 21 లేదా 22న తేదీల్లో కొత్త జడ్జీల చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తుల పోస్టుల ఖరారు కాగా..ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. తాజా నియామకంతో న్యాయూర్తుల సంఖ్య 33కి చేసింది. కాగా వచ్చే నెలలో మరో ఇద్దరు న్యాయమూర్తలు పదవి విరమణ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.